E-Paper
Advertisement

Naresh Pavitra Lokesh: న‌రేష్ – ప‌విత్రా లోకేష్ కేసులో కొత్త ట్విస్ట్‌.. నాంపల్లి కోర్టు ఆదేశాలు

Naresh Pavitra Lokesh: న‌రేష్ – ప‌విత్రా లోకేష్ కేసులో కొత్త ట్విస్ట్‌.. నాంపల్లి కోర్టు ఆదేశాలు
Advertisement

Naresh Pavitra Lokesh:సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ ఇటీవల కొంద‌రు త‌మ‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశార‌ని, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేశార‌ని చెబుతూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత వీరు నాంపల్లి కోర్టుని కూడా ఆశ్ర‌యించారు. అందులో భాగంగా కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌, వ్య‌క్తుల‌పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. కేసుని ప‌రిశీలించిన నాంప‌ల్లి కోర్టు న‌రేష్ ఫిర్యాదు చేసిన 12 యూ ట్యూబ్ ఛానెల్స్‌కు నోటీసులు ఇచ్చి విచార‌ణ చేయాల‌ని సైబ‌ర్ పోలీసుల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది.

న‌రేష్ ఈ ఫిర్యాదులో త‌న మూడ‌వ భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి డ‌బ్బులిచ్చి త‌మపై త‌ప్పుడు వార్త‌లను ప్ర‌చారం చేయిస్తుంద‌ని పేర్కొన్నారు. న‌టుడు వీకే నరేష్‌, అత‌ని మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు న‌రేష్‌, స‌హ న‌టి ప‌విత్రా లోకేష్‌తో క‌లిసి ఉంటున్నారు ఈ విష‌యంలోనే ర‌మ్యా ర‌ఘుప‌తి అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. కొన్నాళ్లు ముందు వీరి గొడ‌వ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. త‌ర్వాత వ్య‌వ‌హారం సైలెంట్‌గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×