E-Paper
Advertisement

Ashu Reddy: ఎద అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అషు రెడ్డి.. వీడియో మామూలుగా లేదు భయ్యా

Ashu Reddy: ఎద అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అషు రెడ్డి.. వీడియో మామూలుగా లేదు భయ్యా
Advertisement

Aashu Reddy: సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటారు. సినీ ప్రముఖులు సైతం వారి అందమైన హాట్ ఫొటోలను తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేసి ట్రీట్ అందిస్తుంటారు. అలాంటి వారిలో అషు రెడ్డి ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ అమ్మడు.

తరచూ కొత్త కొత్త ఫొటోలను షేర్ చూస్తూ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది. టాప్ టు బాటమ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కించేస్తూ ఉంటుంది. ఎద అందాలే కాకుండా.. నాభి అందాలను ఒలకబోస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అషు రెడ్డి అచ్చం నటి సమంత పోలికలతో కనిపించడంతో ఆమెకు జూనియర్ సమంత అని బిరుదును ఇచ్చేశారు.

Advertisement

అప్పటి నుంచి మరింతగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఆ పాపులారిటీ సరిపోక.. ఇంకాస్త డోస్ పెంచాలని దర్శకుడు ఆర్జీవితో సెట్ అయింది. ఇక ఆర్జీవి చేతిలో పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. మరి అలాంటి వర్మతో ఆమె చేసిన వీడియోలు ఆ మధ్య ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. బోల్డ్ బోల్డ్ మాటలతో వర్మ – అషు వీడియోలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ భామ మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక ట్రెండింగ్ విషయం పక్కన పెడితే.. ఆమె ప్రవర్తన వల్ల ఎన్నో విమర్శలు, ట్రోలింగ్‌లకు గురైంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా తనదైన బోల్డ్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంది.

Also Read: డ్రగ్స్ కేసు.. పరువు నష్టం దావా వేస్తా.. అషురెడ్డి వార్నింగ్..

Advertisement

ఇక ఆమెకున్న పాపులారిటీతో బిగ్‌బాస్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకుంది. ఆ టైంలోనే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో పడిందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తూ ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీతో సహా మరికొన్ని కామెడీ షోలలో దర్శనమిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ హాట్ హాట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఓ చిన్న వీడియోను చేసింది. ఆ వీడియోలో అషురెడ్డి అవుట్ ఫిట్‌కి నెటిజన్ల కళ్లు చెదిరిపోయాయి. ఎద అందాలను ఏ మాత్రం దాచకుండా.. తనివితీరా చూపించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో కనిపించి అదరగొట్టేసింది. ఇక అంతటి అందాన్ని చూసిన తర్వాత ఎవరు అయితే మాత్రం సైలెంట్‌గా ఉంటారు చెప్పండి.

ఒక్కసారిగా ఆ వీడియోకి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరేమో ఏంటి అషు ఇలా అయితే కుర్రాళ్ల పరిస్థితేంటి అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ ట్రెండింగ్ అవుతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×