E-Paper
Advertisement

Aspirants Season 2 Review : ఆస్పిరెంట్స్ – 2 రివ్యూ

Aspirants Season 2 Review : ఆస్పిరెంట్స్ – 2 రివ్యూ
Advertisement

Aspirants Season 2 Review : సన్నీ హిందూజా, నవీన్ కస్తూరియా, నమితా దూబే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరిస్ ‘ఆస్పిరెంట్స్- 2’. అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించగా.. విజయ్ కోశి, శ్రేయాన్ష్ పాండే నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 25 నుంచే ఆస్పిరెంట్-2 స్ట్రీమింగ్ అవుతోంది. మరి కథేంటో తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం.

కథ
అభిలాష్ (నవీన్ కస్తూరియా), గురుప్రీత్ (శివాంకిత్ సింగ్), ఎస్‌కే (అభిలాష్) ముగ్గురూ మంచి స్నేహితులు. అభిలాష్ ఐఏఎస్ అయ్యాక.. ఆ ముగ్గురూ విడిపోతారు. ఓ వైపు తను న్యాయం చేయాల్సిన ప్రజలు.. మరో వైపు తన స్నేహితులు.. ఆ పరిస్థితుల్లో అభిలాష్ ఏం చేస్తాడు? మంచి చేయడానికి తను చేసిన ప్రయత్నాలకు ఎలాంటి మూల్యం దక్కింది? అనేది అసలు కథ.

Advertisement

ఎలా ఉందంటే?
మొదట మంచి స్నేహితులుగా ఉండి.. అనుకోని కారణాల వల్ల వాళ్లు విడిపోవడం ఇదంతా తెలిసిన స్టోరీనే. కాకపోతే కథ పరంగా కాస్త డిఫ్రెంట్‌గా అనిపిస్తుంది. నిర్మాణ వలువలు కూడా బాగున్నాయి. నటీనటులు వారి పాత్రల పరిధి మేర బాగానే నటించారు. మొదటి సీజన్‌‌తో పోల్చుకుంటే ఇది అంతగా మెప్పించకపోవచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×