E-Paper
Advertisement

Naresh : ఇంటిపై దుండగులు దాడి.. రమ్యా రఘుపతిపై నరేష్ ఆరోపణలు..

Naresh : ఇంటిపై దుండగులు దాడి.. రమ్యా రఘుపతిపై నరేష్ ఆరోపణలు..
Advertisement

Naresh : సినీ నటుడు నరేష్‌ ఇంటిపై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు నరేష్‌ ఫిర్యాదు చేశారు. తన మూడో భార్య రమ్యా రఘుపతి ఈ దాడి చేయించిందని ఆరోపించారు. నరేష్‌ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

కొంతకాలంగా నరేష్ కు మూడో భార్య రమ్యా రఘుపతితో వివాదం నడుస్తోంది. నరేష్ .. పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం బెంగళూరులో వారిపై రమ్యా రఘుపతి దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఆ తర్వాత తరచూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నరేష్.. రమ్యా రఘుపతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మూడో భార్య రమ్యా రఘుపతి ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నరేష్ ఇంటి వద్ద దాడి జరగడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

నరేష్ , పవిత్రా లోకేష్ కొన్నాళ్లు మీడియాలో హాట్ న్యూస్ మారారు. కొన్నాళ్లుగా ఏ కార్యక్రమానికైనా ఇద్దరు కలిసే వెళుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఎంట్రీ అయ్యారు. ఈ జంటను బెంగళూరులో వెంబడించారు. చెప్పుతో దాడికి ప్రయత్నించారు. అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నరేష్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.

VK Naresh: న‌రేష్ వాహ‌నంపై దాడి..ఆమె కార‌ణ‌మంటున్న సీనియ‌ర్ న‌టుడు

Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×