E-Paper
Advertisement

Balakrishna : ప్రెస్ ముందు అంత మాట అన్నావ్ ఏంటి బ్రో…

Balakrishna : ప్రెస్ ముందు అంత మాట అన్నావ్ ఏంటి బ్రో…
Advertisement

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిన విషయమే. చాలా చిన్న వయసులోనే ఎన్టీఆర్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోస్ లో బాలకృష్ణ ఒకరు. ఎన్నో ఎక్స్పరిమెంటల్ సినిమాలు కూడా బాలకృష్ణ కెరియర్ లో చేశారు. అయితే ఒక సందర్భంలో బాలకృష్ణకి వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. మామూలుగా దర్శకులు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవటం బాలయ్యకు అలవాటు. అలా చేయటం వలన కొన్నిసార్లు బాలయ్య ట్రోల్ కి కూడా గురి అయ్యారు. ఏదైనా ఒక కథను నమ్మిన తర్వాత దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు అని చెప్పాలి. ఇక బాలయ్య ఎనర్జీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రీసెంట్ టైమ్స్ లో వరుస హిట్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అఖండ సినిమా తర్వాత ప్రతి దర్శకులు కూడా ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య బాబుతో సినిమా చేయాలి అంటే కచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఆ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేసిన ఘనత బోయపాటి శ్రీనుకు దక్కుతుంది అని చెప్పాలి. అఖండ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా కూడా మంచి పేరుని తీసుకొచ్చింది.

Advertisement

ఇక బాలకృష్ణ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాలయ్య బాబు ఏం మాట్లాడినా కూడా అది కాంట్రవర్సీ బయటకి కనిపించేది. అంతేకాకుండా బాలయ్య తన అభిమానుల పైన చేయి చేసుకుంటాడని కూడా చాలా కథనాల్లోనూ వార్తల్లోని వినిపించిన విషయమే. ఇక అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్యను చూసే విధానం చాలా మారిపోయింది. బాలయ్య ఎంత బాగా మాట్లాడుతారు. అందరినీ ఎలా రిసీవ్ చేసుకుంటారు. వీటన్నిటితో పాటు బాలయ్య సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగానే బయటపడింది.

హోస్ట్ గా బాలకృష్ణ ఏంటి అని అనుమాన పడిన వాళ్ళతోనే ఆశ్చర్యపడేలా ఆ షో ను విజయవంతంగా నడిపించగలిగారు బాలకృష్ణ. ఇకపోతే రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ మీడియాతో మాట్లాడే సందర్భంలో ఒక మీడియా పర్సన్ సైలెన్ సైలెన్సు అంటూ గట్టిగా అరిచాడు. ఎవరైనా చచ్చిపోయారా ఏంటి సైలెన్స్ గా ఉండటానికి అంటూ బాలయ్య పర్ఫెక్ట్ టైమింగ్ లో సెటైర్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by #Telugunoww (@telugunoww)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×