BigTV English
Advertisement

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి . ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాదు భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇప్పుడు నాలుగో సినిమాగా అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది . త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ లీకంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వార్త బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశను కలిగిస్తుంది. సినిమా ఇంకా మొదలవలేదు కానీ అప్పుడే లీకంటూ వార్తలు రావడంతో బోయపాటి పై మండిపడుతున్నారు.. ఇంతకీ లీకైన ఆ స్టోరీ లైన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బాలయ్య సినీ కెరీర్‌లో అఖండ ఎప్పటికీ ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత బాలయ్య మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. దిశ తిరిగింది. అప్ప‌టివ‌రుకు ఫ్లాప్‌ల‌తో కొట్టుమిట్టాడిన బాల‌య్య ఒక సారిగి గ్రాండ్ క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తూ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య.. ఎప్పుడు చూడడంత పిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.. సింహా లెజెండ్ సినిమాల తర్వాత వరుస ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉంటూ మళ్లీ సినిమాలను చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే బోయపాటితో అఖండ సినిమాను చేశాడు,. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాదు భారీ కలెక్షన్లను కూడా రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా రాబోతుంది. మొన్న గ్రాండ్ గా ఈ సినిమాను ప్రారంభించారు. ముహూర్తం షార్ట్ ను బాలయ్య కూతురు బ్రాహ్మ‌ణి క్లాప్‌ కొట్టగా.. పవర్ ఫుల్ డైలాగ్తో మొదలుపెట్టారు. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. అలాగే ఉగ్ర భూతాలు భూమిపై చూస్తూ ఊరుకోవడానికి.. ఈనెల అసురులది కాదురా.. ఈశ్వరుడిది. పరమేశ్వరుడిది. కాదని తాకితే.. జరగబోయేది తాండవం.. అఖండ తాండవం అంటూ అదిరిపోయే డైలాగులును బాలయ్య చెప్పాడు.

అంతేకాదు ఈ సినిమా మోషన్ పోస్ట్ అని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బోయపాటి తెరకెక్కించనున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా మన దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 ఇదే కథపై సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు బోయపాటి ఎప్పుడో ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని.. వచ్చేయడాది ద్వితీయార్థం నుంచి సినిమా షూట్ ను ప్రారంభిస్తారట. ప్రస్తుతం బోయపాటి స్టోరీ లైన్ లీక్ అవడంతో అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో వచ్చే సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందో ఎలాంటి టాక్స్ అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×