E-Paper
Advertisement

Bigg Boss 8 Day 48 Promo 1: వీకెండ్స్ మజా.. కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేసిన హోస్ట్..!

Bigg Boss 8 Day 48 Promo 1: వీకెండ్స్ మజా.. కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేసిన హోస్ట్..!

Bigg Boss 8 Day 48 Promo 1.. బిగ్ బాస్ సీజన్ 8 ఏడవ వారం వీకెండ్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఆడియన్స్ ముందుకొచ్చి వారాంతంలో కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఏడవ వారానికి సంబంధించి కంటెస్టెంట్స్ యొక్క ఆట తీరు గురించి మాట్లాడారు. ఇక ఏడవ వారంలో భాగంగా శనివారం అనగా 48వ రోజుకు సంబంధించి, తాజా ప్రోమోని బిగ్ బాస్ నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి పూర్తిస్థాయిలో చుక్కలు చూపించారని తెలుస్తోంది. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

బీబీ టైమ్స్ హెడ్లైన్స్..

ఏడవ వారం ఎపిసోడ్ లో భాగంగా బీబీ టైమ్స్ హెడ్లైన్స్ అంటూ స్టేజ్ పై ఒక బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డులో ఒక్కో కంటెస్టెంట్ ను చూపిస్తూ వారి పెర్ఫార్మన్స్ గురించి మిగతా కంటెస్టెంట్స్ చెప్పాలని అడిగారు నాగార్జున అందులో భాగంగానే బీబీ టైమ్స్ హెడ్లైన్స్ లో గౌతమ్ కృష్ణ ఫోటో చూపించారు. నిన్న హీరో నేడు జీరో అని ఒక టాస్క్ ఇచ్చి మిగతా కంటెస్టెంట్స్ అందరూ అతడి గురించి లేదా ఆమె గురించి చెప్పమని అడిగారు. అందులో బాగానే హరితేజ నిఖిల్ ని ఉద్దేశిస్తూ.. ఫిజికల్ స్ట్రెంత్ తప్ప మెంటల్ గా ఎలాంటి గేమ్ ఆడినట్లు అనిపించట్లేదు అంటూ తెలిపింది. ఇక హరితేజ చెప్పగానే హౌస్ లో ఫిజికల్ గా ఎలా పోటీపడ్డ విషయాన్ని రివ్యూ వేశారు బిగ్ బాస్. ఆ తర్వాత నిఖిల్, గౌతమ్ లను ఉద్దేశిస్తూ ఆటలో కోపం రావడం సహజమే కానీ మీ ఇద్దరి బుద్ధి ఏమైంది అంటూ ఇచ్చి పడేశారు.

ఇకపోతే టాస్క్ లో భాగంగా రూ.50,000 ప్రైజ్ మనీ కోసం అవినాష్ తన హెయిర్ కట్ ను మార్చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అవినాష్ భలే ఉన్నావే అంటూ హోస్ట్ నాగార్జున కామెంట్ చేయగా.. దీనికి రోహిణి రూ.50,000 ప్రైజ్ మనీ సార్ అంటూ కామెంట్ చేసింది. నాగార్జున మాట్లాడుతూ.. రూ .50,000 ప్రైజ్ మనీ యాడ్ అయిందా లేదా అనేది కాదు ధైర్యంగా ముందుకు వచ్చి హెయిర్ కట్ చేయించుకున్నాడు చూడు దానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు అంటూ ముక్కు అవినాష్ ను పొగిడేసాడు. మొనగాడు అంటూ కామెంట్ చేశారు నాగార్జున.

పృథ్వీ కి భారీ ఆఫర్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున..

ఆ తర్వాత విష్ణు ప్రియ తో విష్ణు మొనగాడు అన్నానంటే ఇంకెవరినో అనలేదని ఫీలవుతున్నావా అంటూ పృథ్వీ ను చూపించారు. పృథ్వీ నువ్వు చేసింటే ఆ ప్రైజ్ మనీ మీకు వచ్చేది కదా.. నువ్వు అలా అందంగా ఉండే వాడివి కదా.. అని అడగ్గా.. అంత అందం నాకొద్దు సార్ అంటూ కామెంట్ చేశాడు పృథ్వీ. ఆ తర్వాత నాగార్జున.. పృథ్వీ గడ్డం తీసేస్తే రూ .5 లక్షలు అంటూ ఆఫర్ ఇచ్చాడు. దాంతో పృథ్వీ నా గడ్డమే ఎందుకు సార్ అంటూ అందరినీ నవ్వించారు. ఇక తర్వాత సీరియస్ గా ఒక అవకాశం ఇచ్చాడు నాగ్ . పృథ్వి గడ్డం తీసేస్తే మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగవచ్చు అంటూ కామెంట్ చేశారు. పృథ్వీకి ఇచ్చిన ఆఫర్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడ్డం తీసే అంటూ కామెంట్ చేశారు. మరి పృథ్వి ఆఫర్ ను అందుకున్నాడా లేదా తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×