E-Paper
Advertisement

Bharateyudu 2: నెల కూడా కాకముందే ఓటీటీలోకి భారతీయుడు.. ?

Bharateyudu 2: నెల కూడా కాకముందే ఓటీటీలోకి భారతీయుడు.. ?
Advertisement

Bharateyudu 2: లోక నాయకుడు కమల్ హాసన్ లిస్ట్ లో ఈ ఏడాది ఒక హిట్.. ఒక ప్లాప్ పడ్డాయి. కల్కి 2898AD సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ గా కొద్దిసేపు కనిపించినా కమల్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా రూ. 1000 కోట్ల కల్బ లో చేరిన విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే కమల్ నటించిన భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని అందుకుంది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అయ్యింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన భారతీయుడు కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కడంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. నిరాశతో బయటకు వచ్చారు.

Advertisement

సినిమా అస్సలు బాలేదని తేల్చి చెప్పారు. లెంత్ ఎక్కువ అయ్యిందని, కథ ఏం లేదని చెప్పారు. ఇక దీంతో మేకర్స్.. కొద్దినిమిషాల ఫుటేజ్ ను ట్రిమ్ చేసినా కూడా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక దీంతో భారతీయుడు 2 ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

నార్మల్ గా అయితే రెండు నెలల వరకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారట. కానీ, సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో నెలలోపే భారతీయుడు 2 ను ఓటీటీ బాట పట్టేలా చేసింది. ఆగ‌స్టు 2న ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తుందని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరి భారతీయుడు.. ఓటీటీలోనైనా గర్జిస్తాడేమో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×