BigTV English

Saripodhaa Sanivaram Trolls : సరిపోదా శనివారంలో బిగ్ మిస్టేక్.. అరె ఆపండ్రా బాబు..

Saripodhaa Sanivaram Trolls : సరిపోదా శనివారంలో బిగ్ మిస్టేక్.. అరె ఆపండ్రా బాబు..

Saripodhaa Sanivaram : న్యాచురల్ నాని ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29 న థియేటర్లలోకి విడుదలైంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా దసరాకు మించిన సీన్స్ తో వచ్చింది. కథ బాగుండటంతో నానికి మరో హిట్ ను అందించింది. సినిమా విడుదలకు ముందు నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక రిలీజ్ అయ్యే టైం కు కొత్త సినిమాలు లేవు.. అందుకే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా ట్రోల్స్ కూడా అందుకుంటుంది.. ఈ సినిమాలో మిస్టేక్స్ ఇవే అంటూ నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఏమైంది.. ట్రోల్స్ అందుకోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి అన్ని ప్రాంతాల్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే, మూవీలో హీరో ఎంట్రీతోపాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయనే టాక్ ను ఓటీటీలో కూడా సొంతం చేసుకుంది.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రూ. 125 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిట్ లిస్ట్ లోకి వెళ్లింది. సెప్టెంబర్ నెలలో స్ట్రీమింగ్ కు వచ్చిన సరిపోదా శనివారం మూవీకి ఒకవైపు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా మరోవైపు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి..

అందుకు కారణం డైరెక్టర్ అని తెలుస్తుంది . ఈ మూవీ లో డైరెక్టర్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ నాని కన్నా బెటర్ గా విలన్ గా ఎస్ జే సూర్య మెప్పించాడు.. నాని పాత్రను డామినేట్ చేసాడన్నా వార్తలు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఓటీటీ ప్రేక్షకుల నోట వినిపిస్తున్నాయి. హీరోనే కాదు హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా సరిగ్గా లేదనే టాక్ వినిపిస్తుంది. ప్రియాంక అందం, అభినయం ఉన్న ఉన్న యాక్టర్. ఆమెకు సెట్ అయ్యేలా ఈ మూవీలో పెర్ఫార్మన్స్ లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నాని, వివేక్ ఆత్రేయ సినిమాలో ఇంత ముఖ్యమైన పాత్రలో ఆమెను నటింపజేయడం చాలా పెద్ద తప్పు అని, ఇక కొన్ని సీన్లలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ట్రోల్స్ రావడం పై సరిపోదా శనివారం టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చుడాలి..


 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×