BigTV English

Johnny Master Case: జానీ మాస్టర్ బెయిల్ రద్దు.. మళ్లీ జైలుకే

Johnny Master Case: జానీ మాస్టర్ బెయిల్ రద్దు.. మళ్లీ జైలుకే

Johnny Master Bail Cancellation:  లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్‌కు పోలీసులు మరోసారి షాక్ ఇవ్వనున్నారు. నేషనల్ అవార్డు తీసుకునేందుకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయనకు బయటకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు నిలిపేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.


గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్.. తెలుగు స్టేట్స్‌లో మారుమోగుతున్న పేరులో ఒకటి.. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు.. కేసు నమోదు.. మహిళా కమిషన్‌ ఎంట్రీ.. పోలీసుల గాలింపు.. ఎట్టకేలకు అరెస్ట్.. మొత్తానికి ఓ ఫేజ్‌ ముగిసింది. నిజానికి బాధితురాలు జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసింది. పోలీసులు నమోదు చేసిన FIR ప్రకారం.. ముంబైలో ఉన్న సమయంలో హోటల్‌లో ఆమెపై అత్యాచారం జరిగింది. విషయం బయటికి చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు జానీ.. ఆ తర్వాత షూటింగ్‌ సమయంలో కూడా లైంగికంగా వేధించాడు. ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని గొడవ చేశాడు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇవీ FIRలోని కొన్ని కీ పాయింట్స్.. ఇందులో చాలా సీరియస్ అలిగేషన్స్‌ ఉన్నాయి. మరో దారుణం ఏంటంటే అప్పుడు బాధితురాలు మైనర్.. అందుకే పోక్సో యాక్ట్‌ కింద కూడా కేసులు పెట్టిన తరుణంలో  జానీ మాస్టర్ జాతీయ అవార్డు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.


Also Read:  ‘పెన్’ డ్రైవ్ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడా.. ఈ మూవీ రిలీజైతే పెద్ద దెబ్బే

ఇక పోతే సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన జానీ మాస్టర్.. అనతి కాలంలోనే కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజీ సంపాదించుకున్నాడు. కోలీవుడ్ ధనుష్ హీరోగా నటింటిన తిరుచితిరంబళం అనే మూవీకీ జాతీయ అవార్డు అందుకున్నారు. ఏదిఏమైన తెలుగులో కాకుండా వేరే భాషలో జాతీయ అవార్డు పొందడం నిజంగా ప్రశంసనీయమే చెప్పాలి. కానీ ప్రస్తుతం అతనిపై కేసు నమోదు కావడంతో మోరల్‌గా మాత్రం జానీ ఇమేజ్‌ ఇప్పటికే బాగా డ్యామేజ్‌ అయిపోయింది. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదు. ఇప్పటికే జనసేన పార్టీ అతడిని సస్పెండ్ చేసింది. తాము వెంటనే చర్యలు తీసుకున్నామని గర్వంగా చెబుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

 

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×