BigTV English

‘Devara’ box office collection day 10: దేవర 10వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఊరమాస్ తాండవం ఇది!!

‘Devara’ box office collection day 10: దేవర 10వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఊరమాస్ తాండవం ఇది!!

‘Devara’ box office collection day 10: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాస్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డుల వసూళ్లతో దూసుకెళుతుంది. మొదటి రోజు నుంచి ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియోటర్ల దగ్గర అభిమానుల కోలాహాలం, అదేవిధంగా ప్రేక్షకుల అందరి కూడా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన దేవర నామస్మరణం వినిపిస్తోంది.


ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా దసరా ముందు కావడంతో .. పైగా హాలిడేస్ రావడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 172 కోట్లతో రికార్లు వసూళ్లు చేసి సరికొత్త రికార్డను సృష్టించింది దేవర. రెండవ రోజు రూ. 71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదవ రోజు 40, 6వ రోజు రూ. 40 కోట్లు, 7వ రోజు రూ. 20 కోట్లు, 8న రోజు రూ. 13 కోట్లు, 9వ రోజు రూ. 12 కోట్లు, 10వ రోజు కలెక్షన్ భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. పైగా సండే కలిసి రావడంతో అన్ని చోట్ల ఊహకందని రేంజ్ లో దూసుకుపోతుంది.

Also Read: అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడతోందా.. వీడియో వైరల్..!


ఈ సినిమా 9వ రోజు కంపేర్ చేస్తే 10 వ రోజు బాగానే కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో నైట్ షోల ట్రెండ్ కూడా బాగానే ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊహకందని రేంజ్ లో  రూ. 121.66 కోట్లు వచ్చాయి.  హిందీలో సుమారు 3.75 కోట్లు వసూళ్లను రాబట్టింది. మొత్తంగా దేవర పదో రోజు దేశ వ్యాప్తంగా రూ. 250 కోట్లు  నికర వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక  10వ రోజు రూ.12.25  కోట్లు వసూళ్లు రాబట్టినట్టు విశేష వర్గాలు తెలిపాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయికుడి రోల్‌లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, మేకా శ్రీకాంత్, శృతి, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. ఈ సినిమాని రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై.. మిక్కిలి సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు తదితరులు ఈ సినిమాను నిర్మించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×