E-Paper
Advertisement

Big tv kissik Talks: అరియాన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Big tv kissik Talks: అరియాన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
Advertisement

Big tv kissik Talks: యాంకర్ గా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి అనంతరం బుల్లితెర కార్యక్రమాలలోనూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రస్తుతం వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు నటి అరియాన(Ariyana). ప్రస్తుతం ఈమె పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు మరోవైపు ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అరియాన కెరియర్ మొదట్లో తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత ఏంటి అనే వివరాలను తాజాగా వెల్లడించారు.

మొదటి రెమ్యూనరేషన్ 7000..

తాజాగా అరియాన బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలు అలాగే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ తనకు  చదువు రాదని అర్థమైంది ఇంట్లోనే ఉంటే కష్టమని భావించి యాంకర్ గా ప్రయత్నాలు చేశాను. చాలా కష్టంగా ఆలస్యంగా ఆడిషన్స్ కి వెళ్ళినప్పటికీ మొదటి ఆడిషన్ లోనే తాను ఎంపిక అయ్యానని తెలియజేశారు. ఇలా మొదటిసారి యాంకర్ గా ఎంపిక అయిన తర్వాత నాకు ₹7,000 రెమ్యూనరేషన్ చెప్పారు కానీ 4000 మాత్రమే ఇచ్చారని తెలియజేశారు.

డబ్బు పరంగా మోసం..

Advertisement

ఇలా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ 4000 అంటూ అరియాన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తనుకు జరిగిన కొన్ని సంఘటనలు గురించి కూడా తెలియజేశారు ఎప్పుడైనా మీకు మీ జీవితంలో ఎవరైనా వెన్నుపోటు పొడిచారా అంటూ ప్రశ్నించగా వెన్నుపోటు ఎవరు పొడవలేదు కానీ డబ్బు పరంగా తనని మోసం చేశారని తెలిపారు.. బాగా నమ్మిన వ్యక్తి నా నుంచి దాదాపు ఎనిమిది లక్షలు నాకు మోసం చేశారని ఈ సందర్భంగా అరియాన తెలియ చేశారు. అయితే ఇలా నన్ను మోసం చేసిన వారు రెట్టింపు బాధపడతారని,వారు అంతకుమించి డబ్బులు పోగొట్టుకుంటారని తెలిపారు.

Advertisement

తాను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానని మనల్ని బాధ పెట్టినవారు కర్మ వెంటాడుతుందని అరియాన తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన జీవితంలో తనకు ఎదురైన కష్టాల గురించి కూడా మాట్లాడారు అలాగే సోషల్ మీడియా గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇక సోషల్ మీడియాని కావాల్సినంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని అతిగా వాడితే ప్రమాదాలు తప్పవని వెల్లడించారు . ఇక ఈమె క్రిస్టియన్ గా పెరిగినప్పటికీ తనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమని, తరచూ పలని ఆలయానికి వెళ్తూ ఉంటానని తెలిపారు.

Also Read: Vijay Thalapathy: సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ హీరో.. ఆఖరి సినిమా అదే అంటూ?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×