E-Paper
Advertisement

Bigg Boss 6 : “బిగ్‌బాస్ షో” హోస్ట్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు..

Bigg Boss 6 : “బిగ్‌బాస్ షో” హోస్ట్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు..
Advertisement

Bigg Boss 6 : బిగ్ బాస్ తెలుగు మేకర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. బిగ్‌బాస్ షో ప్రసారాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ హైకోర్టు అక్కినేని నాగార్జునకు, బిగ్‌బాస్ షో నిర్వహిస్తున్న ఎండెమోల్ ఇండియా డైరెక్టర్‌కు, స్టార్ మాటీవీ ఎండీకి, ఏపీ డీజీపీ, హోం కార్యదర్శకి నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. బిగ్‌బాస్ తెలుగు షోలో అశ్లీలత, హింస పెరిగిపోయాయని.. తక్షణం ఈ ప్రసారాలను నిలిపివేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.

బిగ్‌బాస్ ‌6 తెలుగు షోలో అశ్లీలత శృతిమించిందని.. సెన్సార్ చేయకుండా ప్రసారం చేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. బిగ్‌బాస్ లాంటి ఏ గ్రేడ్ షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 లోపు మాత్రమే ప్రసారం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని అన్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×