BigTV English

Elon Musk Buys Twitter : ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న మస్క్..

Elon Musk Buys Twitter : ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న మస్క్..

Elon Musk Buys Twitter : సోషల్ మీడియా ట్విట్టర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతికి చిక్కింది. 44 బిలియన్ డాలర్లతో ఆయన దీన్ని కొనుగోలు చేశారు. అక్టోబర్ 28 వరకు కొనుగోలుపై ఏదో ఒకటి తేల్చుకోమని కోర్టు ఎలాన్ మస్క్‌కు ఉత్తర్వులు జారీ చేయడంతో మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‌ను కొనేశారు. ఈ విశయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెళ్లడించారు. ట్విట్టర్లో ఫేక్ అకౌంట్లే ఎక్కువ అని గతంలో కొనడానికి వెనకడుగు వేశారు టెస్లా సీఈవో.. ఈ అంశంపై మస్క్, ట్విట్టర్‌కు వాదోపవాదాలు నడిచాయి. చివరికి ఈ గొడవ సద్దుమనిగింది.


ఇప్పుడు ట్విట్టర్ సరికొత్తగా కనిపించనుందని టాక్. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ ఇప్పటికే వేసినట్లు వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌బీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ట్విట్టర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ స్వయంగా ఆయన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జర్నలిజం‌ను ట్విట్టర్ మరింత బలపరుస్తుందని.. అన్ని నమ్మకాల గురించి ఆరోగ్యకరమైన రీతిలో ట్విట్టర్లో చర్చించుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×