E-Paper
Advertisement

Actress Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ఫొటోలు వైరల్.. ఆమె గర్భవతి కాదంటా?

Actress Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ఫొటోలు వైరల్.. ఆమె గర్భవతి కాదంటా?
Advertisement

Actress Katrina Kaif Pregnancy Rumors: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి కొద్ది రోజుల నుంచి పలు రూమర్లు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా ఏకంగా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా కాట్ గర్భవతి అయిందంటూ వార్తా కథనాలు వచ్చాయి. లండన్ కు చెందిన కత్రినా.. ప్రస్తుతం గర్భవతి అంటూ, ఇటీవలే లండన్ కు వెళ్లిన కత్రినా అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు వార్తలు రాసుకొచ్చారు. అయితే, ఈ రూమర్లకు కత్రినా చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే, గత నెలలో కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. విక్కీ తన 36వ పుట్టినరోజు వేడుకలను మే 16న లండన్ లోనే జరుపుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఫొటోలు కత్రినా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, లండన్ పర్యటనను ముగించుకున్న ఈ జోడీ శనివారం రాత్రి ముంబైకి చేరుకుంది. ఎయిర్ పోర్టులో కత్రినా కైఫ్ బ్లాక్ సూట్ లో ఫొటోలకు పోజులిచ్చారు. తాజా ఫొటోలతో కత్రినా అన్ని రూమర్లకు చెక్ పెట్టారు. ఆమె గర్భం దాల్చలేదనే విషయం ఆ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.

Advertisement

Also Read: ఆసక్తికరంగా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ టీజర్.. మీరూ చూసేయండి?

కాగా, 2021లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఒక్కటయ్యారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ తన కెరీర్ పై దృష్టి పెట్టారు. గతేడాది టైగర్ -3లో నటింటిన కత్రినా.. ఈ ఏడాది మెర్రీ క్రిస్మస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటు విక్కీ కౌశల్ బిజీ బిజీగా ఉన్నారు. ఛావా, లవ్ అండ్ వార్ వంటి ప్రాజెక్టులతో విక్కీ ఫుల్ బిజీగా ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×