E-Paper
Advertisement

Hrithik Roshan: గాయపడ్డ హృతిక్ రోషన్.. ‘వార్ 2’ షూటింగ్‌కి బ్రేక్..?

Hrithik Roshan: గాయపడ్డ హృతిక్ రోషన్.. ‘వార్ 2’ షూటింగ్‌కి బ్రేక్..?
Advertisement

Hrithik Roshan – Ntr Movie: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘వార్2’. మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ ఈ మూవీ సెట్‌లో అడుగుపెట్టబోతాడని ఆనందిస్తున్న సమయంలో తాజాగా హృతిక్ రోషన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.

దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా షాకింగ్ న్యూస్ అంటే… హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాగమవడం మరింత హైప్ క్రియేట్ అయింది.

Advertisement

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘వార్ 2’. దీంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

READ MORE: వార్ 2 డేట్ ఫిక్స్ .. సమరం ఆ రోజే ఆరంభం..

Advertisement

ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇటీవల స్పెయిన్‌లో తాజా షెడ్యూల్‌ను మూవీ యూనిట్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ మూవీ సెట్స్‌లో ఇంకా అడుగుపెట్టలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఎన్టీఆర్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ మార్చి మొదటి వారం నుంచి పాల్గొనబోతున్నాడని ఓ టాక్ వినిపించింది. దీంతో తమ హీరోను చూసేందుకు మరికొన్ని రోజులే మిగిలి ఉందని అంతా అనుకున్నారు.

ఈ తరుణంలోనే హృతిక్ రోషన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు తను తీవ్రంగా గాయపడినట్లు తన ఇన్‌గ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను తమ అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో హృతిక్.. నడుముకి బెల్ట్ పెట్టుకొని.. రెండు చేతుల కింద క్లచస్ సపోర్టుతో నించున్నాడు.

READ MORE: టైగర్ 3 లో వార్ 2 కొత్త విలన్ .. ఆ హైప్ అంతా తారక్ కోసమేనా?

అంతేకాకుండా కొద్ది రోజుల పాటు హృతిక్ రెస్ట్ తీసుకోవాలని కూడా వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫొటో చూసిన ప్రేక్షకాభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘వార్ 2’ షూటింగ్‌లో తమ అభిమాన హీరో గాయపడినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×