BigTV English

Bollywood Hero : కట్ చెప్పిన హీరోయిన్ ను వదలని హీరో.. ఇన్నాళ్లకు బయటపడ్డ హీరో యవ్వారం..

Bollywood Hero : కట్ చెప్పిన హీరోయిన్ ను వదలని హీరో.. ఇన్నాళ్లకు బయటపడ్డ హీరో యవ్వారం..

Bollywood Hero : సినీ ఇండస్ట్రీలో కొందరు హీరో, హీరోయిన్లు సీన్స్ లో లీనమైపోయి నటిస్తారు. ఆ క్యారక్టర్ లో నిజంగా తానే ఉన్నానని ఫీల్ అయ్యి సీన్స్ చెప్పడం, యాక్షన్స్ చేస్తుంటారు. అయితే రొమాంటిక్ సీన్స్ లలో కొందరు హీరోలు ఎక్కువ సేపు చెయ్యడానికి ఆసక్తి చూపించరు. మరికొంతమంది మాత్రం జీవిస్తారు. అవును ఇది నిజమే. హీరోలు రొమాంటిక్ సీన్స్ లో బాగా లీనమై నటిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనే అనుమానం వస్తుంది కదూ.. అందుకు కారణం కూడా ఉంది. ఓ హీరో డైరెక్టర్ ఎంతగా కట్ చెప్పినా కూడా వదలకుండా రొమాన్స్ చేశాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


ఆ వైరల్ అవుతున్న వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో రొమాంటిక్ సీన్ చేస్తున్నాడు. డైరెక్టర్ సీన్ పర్ఫెక్ట్ అని కట్ చెప్పినా కూడా హీరోయిన్ ను వదల్లేదు. ఆమె పై ముద్దుల వర్షం కురిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. అయితే ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ హీరో వరుణ్ ధావన్. రీసెంట్ గా సౌత్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ తో కూడా గట్టి రొమాన్స్ నే చేసిన ఈ టాప్ స్టార్ పై ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. కాగా వరుణ్ ధావన్ నటించిన సినిమా మే తేరా హీరో అనే సినిమాలో హీరోయిన్ నర్గీస్ ఫక్రీతో ఓ హాట్ కిస్సింగ్ సీన్ ఉంటుంది. ఇందులో హీరోయిన్ మెడపై హీరోలు ముద్దులు పెట్టే సీన్.. ఆ సీన్ అయిపొయిందని డైరెక్టర్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు.. అదే కంటిన్యూ చెయ్యడం తో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు.

చిత్ర డైరెక్టర్ కట్ కట్ అని ఒకవైపు గొంతు పొయ్యేలా అరుస్తున్నా కూడా వరుణ్ ధావన్ ఆమెకి ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉంటాడు. అయితే హీరోయిన్ కట్ చెప్పక ముందు వరకు ఒక మూడ్ లో కనిపిస్తుంది కట్ చెప్పిన వెంటనే ఆపుతుంది కానీ వరుణ్ ధావన్ మాత్రం ఆ సీన్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు.. ఈ మూవీ వచ్చి ఎన్నో ఏళ్లు అయిన కూడా ఈ క్లిప్ తో మరోసారి ట్రెండ్ అయ్యింది.. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ వరుణ్ ధావన్ పై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇంకొందరు అయితే బహుశా వరుణ్ ధావన్ తాను నటిస్తున్నాను అని మర్చిపోయి ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. ఇకపోతే వరుణ్ దావన్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్.. తమిళ హిట్ చిత్రం ‘తేరి’ కి రీమేక్ గా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా తోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడం విశేషం..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×