BigTV English

Captain Miller: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు రిలీజ్ డేట్ ఖరారు..!

Captain Miller: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు రిలీజ్ డేట్ ఖరారు..!

Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా తమిళ నాట భారీ అంచనాలు నడుమ రిలీజైంది. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టాలీవుడ్‌లో నెలకొన్న భారీ పోటీ నిమిత్తం మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.


ఈ మేరకు లేటెస్ట్‌గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త రిలీజ్ డేట్‌ని వెల్లడించారు. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, ఆసియన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ భారీ చిత్రంలో శివ రాజ్ కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించాడు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×