E-Paper
Advertisement

Chiranjeevi: పవన్.. ఓ గేమ్ ఛేంజర్.. చిరు ట్వీట్ వైరల్

Chiranjeevi:  పవన్.. ఓ గేమ్ ఛేంజర్.. చిరు ట్వీట్ వైరల్
Advertisement

Chiranjeevi: జనసేన గెలుపు అధికారికం అయ్యింది. పిఠాపురంలో పవన్ జనసేన జెండాను ఎగురవేశాడు. ఇక సోషల్ మీడియాలో పవన్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలు సైతం పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు గెలుపు పై ఎమోషనల్ అయ్యాడు. పవన్ గెలిచినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. ” డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.

Advertisement

నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది.. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాల్లో చిరు లేకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా ఆయన ఎప్పుడు తమ్ముడుకు సపోర్ట్ గానే నిలిచాడు. ప్రజారాజ్యం పార్టీతో చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. తమ్ముడుగా పవన్ ఏది చేయాలో అది చేశాడు. అయితే అన్న చేయలనేది తమ్ముడు చేసి చూపించాడు. రాజకీయాల్లో గెలవాలంటే పవన్ లా ఉండాలని చిరు చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×