E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవికి సినీ ప్రముఖుల అభినందనలు..

Chiranjeevi: చిరంజీవికి సినీ ప్రముఖుల అభినందనలు..
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురష్కారం పద్మవిభూషణ్‌కి ఎంపిక కావడంపై ప్రముఖ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

అయోద్య బాల రాముడి దర్శనం అనంతరం మీకు పద్మవిభూషణ్ పురష్కారం వరించడం చాలా సంతోషంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాం అంటూ రాఘవేంద్రరావు తెలిపారు.

Advertisement

అలాగే పునాది రాళ్లు సినిమాతో నటుడిగా తొలి అడుగు వేసిన ఒక సాధారణ కుర్రాడు.. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తి అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలిపారు.

వీరితోపాటు రవితేజ, నాగవంశీ, మంచు విష్ణు, అడివి శేష్, నాని, సంయుక్తా మీనన్, మమ్ముట్టి, మారుతి, ప్రశాంత్ వర్మ, గోపీచంద్ మలినేని, శ్రీ విష్ణు, సంపత్ నందితో పాటు ఆయన కోడలు ఉపాసన కూడా చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×