E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’ మూవీ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

Chiranjeevi: చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’ మూవీ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

Chiranjeevi: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దిగ్గజ హీరోల సూపర్ హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేశారు. అభిమాన హీరోల సినిమాలు మళ్లీ రిలీజ్ కావడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక విజయ్ బాపినీడు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలు జంటగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తూ… మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

దీంతో చిరు అభిమానులు ‘గ్యాంగ్‌లీడర్’ను మళ్లీ థియేటర్లలో చూసేందుకు రెడీ అయిపోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×