E-Paper
Advertisement

Emirates: 13 గంటల ప్రయాణం.. టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్

Emirates: 13 గంటల ప్రయాణం.. టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్
Advertisement

Emirates: ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం ఆలస్యమైతేనే అసహనానికి గురవుతుంటాము. అలాంటిది దాదాపు 13 గంటల పాటు ప్రయాణించి గమ్య స్థానానికి కాకుండా.. ఎక్కడి నుంచి అయితే ప్రయాణం ప్రారంభించామో అక్కడికే చేరుకుంటే. ఇటువంటి అనుభవం ఎమిరేట్స్ విమానానికి ఎదురైంది.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానాశ్రయం వరదల కారణంగా నీటితో నిండిపోయి అంతర్జాతీయ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో దుబాయ్ నుంచి ఆక్లాండ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. దాదాపు 13 గంటల పాటు ప్రయాణించిన తర్వాత విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయింది.

Advertisement

ఎక్కడి నుంచి టేకాఫ్ అయిందో.. మళ్లీ అక్కడే ల్యాండ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఆక్లాండ్ విమానాశ్రయ సిబ్బంది… ‘‘ఈ పరిస్థితి తీవ్ర అసహనానికి గురుచేస్తుంది. కానీ ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం’’ అని తెలిపారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×