E-Paper
Advertisement

Chiranjeevi Phone to Samantha: సమంతకు చిరంజీవి ఫోన్.. ప్రత్యేక పలకరింపుకి కారణమేంటో!

Chiranjeevi Phone to Samantha: సమంతకు చిరంజీవి ఫోన్.. ప్రత్యేక పలకరింపుకి కారణమేంటో!
Advertisement

Chiranjeevi Phone to Samantha : స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తుంది. అయితే మరోవైపు సమంత ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. ఎందుకంటే తమ అభిమాన తార మియోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో సమంతకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేశారని సినీ ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల టాక్. యశోద సినిమా సక్సెస్ గురించి చిరంజీవి.. సమంతను అభినందించారట. దాంతో పాటు సమంత హెల్త్ ఎలా ఉందని కూడా అడిగి తెలుసుకున్నారట. మియో సైటిస్ కారణంగా సమంత యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయింది. అప్పటికీ ఆమె ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత చెప్పిన సంగతి తెలిసిందే.

సమంత యశోద సినిమా పాజిటివ్ టాక్‌తో ప్రారంభమై క్రమంగా పుంజుకుంటుందని సినీ యూనిట్ సభ్యులు అంటున్నారు. సరోగసీ పేరుతో జరిగే క్రైమ్ అనే పాయింట్‌ను బేస్ చేసుకుని దర్శకులు హరి, హరీష్ కథను సిద్ధం చేసుకున్నారు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×