E-Paper
Advertisement

Prabhas RGV : ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులో ఆర్జీవీ..!

Prabhas RGV : ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులో ఆర్జీవీ..!
Advertisement

Prabhas RGV : ఒక‌రేమో పాన్ ఇండియా స్టార్ హీరో.. మ‌రొక‌ర‌మో పాన్ ఇండియా రేంజ్‌ను మంచిపోయిన కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్. వీరిద్ద‌రూ క‌లిసి ఒకేసారి స్క్రీన్‌పై క‌నిపిస్తే ఎలా ఉంటుంది.. ప్రేక్ష‌కుల‌కు తెలియని ఓ కిక్ ఉంటుంది. వారిద్ద‌రి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఒక‌రేమో ప్ర‌భాస్‌.. మ‌రొక‌రు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అంటే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా? అనే సందేహం రాక మాన‌దు. అవును వారి కాంబోలో సినిమా ఉంటుంది. అయితే ప్ర‌భాస్ సినిమాను ఆర్జీవీ డైరెక్ట్ చేయ‌టం లేదు. డార్లింగ్ మూవీలో వ‌ర్మ న‌టించ‌బోతున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌.

వివ‌రాల్లోకి వెళితే ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ K మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ఈ మూవీలో ఆర్జీవీ ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. అయితే ఆయ‌న పాత్ర ఎలా ఉంటుంద‌నేది తెర‌పై చూడాల్సిందేనంటున్నారు. మ‌రి ఇందులో నిజానిజాలేమిటి? ఆర్జీవీ నిజంగానే ప్ర‌భాస్ మూవీలో న‌టిస్తున్నాడా? సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు నెట్టింట వైర‌ల్ అవుత‌న్న వార్త‌ల‌పై ఏమైనా స్పందిస్తాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

ప్రాజెక్ట్ K చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాదిలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని టాక్‌.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×