E-Paper
Advertisement

Temple for actress : ఈ హీరోయిన్లు అభిమానులకు దేవతలు.. ఎవరెవరికి గుడి కట్టారో తెలుసా..

Temple for actress : ఈ హీరోయిన్లు అభిమానులకు దేవతలు.. ఎవరెవరికి గుడి కట్టారో తెలుసా..
Advertisement
Temple for actress

Temple for actress : హీరోయిన్లపై అమితమైన అభిమానం ఉంటే.. వారి సినిమాలు విడుదలైతే.. ఫస్ట్ షో చూస్తారు. లేదా ఆ రోజు వారిది పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు. ఇంకా చెప్పాలంటే.. వారి పుట్టినరోజున అన్నదానాలు, రక్తదానాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ కొంత మంది హీరోయిన్ల కోసం ఏకంగా గుడులే కట్టేశారు. వాళ్లెవరో చూద్దాం!

కుష్భూ సుందర్
1990ల్లో అటు తమిళ్, ఇటు తెలుగులో స్టార్ హీరోయిన్‌‌గా కొనసాగింది కుష్భూ. దీంతో ఎంతో మంది అభిమానులను సొంత చేసుకుంది. వారిలో కొందరు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కుష్భూకి ఏకంగా గుడి కట్టారు.

Advertisement

నమిత
సొంతం, జెమిని, సింహా తదితర సినిమాలతో తెలుగువారికి దగ్గరైన నమితకు.. కోలీవుడ్‌లో భారీ అభిమానగణమే ఉంది. అందుకే, ఈమెకు తమిళనాడులోని కోయంబత్తూర్, తిరునవెల్లిలో ఆలయాలు నిర్మించారు.

హన్సిక
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తెలుగులో దేశ ముదురు సినిమాతో హీరోయిన్‌గా మారింది. కోలీవుడ్‌లోనూ చాలా సినిమాల్లో నటించింది. హన్సికపై అభిమానంతో కొందరు చెన్నై శివారులో ఆమెకు ఆలయం నిర్మించారు.

Advertisement

నగ్మా
అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది నగ్మా. బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా పలుచోట్ల ఆమెకు ఆలయాలు నిర్మించారు. కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×