E-Paper
Advertisement

ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..

ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..
Advertisement

Cooku with jathirathnalu Promo : ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోలు ఎక్కువ అయ్యాయి. అలాంటి డిఫరెంట్ షోలలో కుకింగ్ షోలు కూడా ఎక్కువయ్యాయి.. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతి రత్నాలు షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. బుల్లితెరపై సీరియల్స్లలో అలరిస్తున్న యాక్టర్స్ తో వంటల ప్రోగ్రాం ప్లాన్ చేశారు.. అయితే వాళ్ళు చేసే వంటలు కన్నా ఎపిసోడ్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఈమధ్య ఈ షోలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో జనాలని ఎంటర్టైన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక కుకు విత్ జాతిరత్నాలు షో ఆదివారం నాటి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్‌గా సాగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో కంటెస్టెంట్లు చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది.. ఒకసారి ఈ ఆ ప్రోమో ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం..

రచ్చ చేసిన హరి.. రెచ్చగొట్టిన యాదమరాజు..

ఈ షో కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు.. అయితే ఇందులో కొత్తగా రాకింగ్ రాకేష్ ఎంట్రీ ఇస్తాడు.. తను రాగానే శ్రీదేవి అందని పొగిడేస్తూ డైలాగులు చెప్తాడు.. అయితే ఆలీ మధ్యలో రాకేష్ ని అడ్డంగా ఇరికిస్తాడు.. పొగడ్తలు బాగానే చేస్తున్నావు అని అంటాడు.. ఏదో కష్టపడి ఒకరిని ఇంప్రెస్ చేయాలనీ అనుకున్నాను కానీ మీరు చెడగొట్టేలా ఉన్నారే అని రాకేష్ ఆలీ దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడు.. ఆ తర్వాత ప్రదీప్ రాకేష్ పై పంచుల వర్షం కురిపిస్తాడు.. ఇక ఎక్స్ ప్రెస్ హరి అమ్రిష్ పూరి గెటప్ లో అక్కడికొస్తాడు.. అయితే తన డైలాగుల మధ్యలో యాదమ రాజు ఇన్వాల్వ్ అవడంతో అరికాస్తా పంచుల వర్షం కురిపిస్తుంది. అతని పర్ఫామెన్స్ కి జనాలు ఫిదా అవుతున్నారు.. అయితే ఇందులో కుకింగ్ కన్నా ఎక్కువగా కామెడీ కనిపించడంతో చాలామంది ఇది కుకింగ్ షో నా కామెడీ షో నా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: రవిపై శృతి సీరియస్.. మీనా కాళ్ళు పట్టుకున్న బాలు.. ప్రభా డ్యాన్స్ కేక..

డిమాన్ కు సపోర్ట్ గా రీతూ..

ఇమ్మానుయేల్ అన్నబెల్ చెల్లి బెల్ అంటూ తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తాడు.. ఇక శ్రీదేవి తన గెటప్ చూసి ముద్దుల వర్షం కురిపిస్తుంది.. ఇక మొత్తం అందరు కలిసి ప్రోమోలో రచ్చ రచ్చ చేస్తారు.. ముఖ్యంగా చివరగా ఎంట్రీ ఇచ్చిన రీతు శుభం సినిమాలో సమంత గెటప్ లో కనిపిస్తుంది. సమస్య అంత సమస్య అంటూ తన డైలాగులతో అందరినీ ఆడుకుంటుంది.. ఇక చివరికి ప్రదీప్ ఇచ్చిన టాస్కులతో రీతుకి పౌడర్ తో తడిసిపోతుంది. పవన్ ను సపోర్ట్ చేయాలి అంటూ తను చెప్పిన డైలాగులతో అక్కడున్న వాళ్ళందరూ మనసులోని డైలాగులు చెప్పొద్దు అంటూ కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తారు. మొత్తానికి ఈ షోలో అందరూ వివిధ గెటప్లలో వచ్చి వంట కన్నా ఎక్కువగా ఓవరాక్షన్ చేసి జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రోమో పై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రోమో బాగా కామెడీగా ఉండడంతో ఎపిసోడ్ ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×