E-Paper
Advertisement

Dadasaheb phalke film festival 2024: ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, ఉత్తమ నటిగా నయనతార, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..?

Dadasaheb phalke film festival 2024: ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, ఉత్తమ నటిగా నయనతార, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..?
Advertisement
latest bollywood news

Dadasaheb phalke Film Festival 2024: సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIff-2024) వేడుక మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ముంబైలో నిర్వహించిన ఈ వేడుకలో సినీతారలు సందడి చేశారు.

ఇక గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీసు వద్ద ఊహించని ఘన విజయాన్ని అందుకున్న ‘యానిమల్‌’ సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డును కైవసం చేసుకున్నారు.

Advertisement

ఈ చిత్రంతో పాటు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ చిత్రం కూడా రికార్డు స్థాయిలో భారీ కలెక్షన్లను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమ నటిగా అవార్డులు దక్కించుకున్నారు.

Read More: కఠిన చర్యలు తప్పవు.. ఏవీ రాజుపై విరుచుకుపడ్డ త్రిష..

Advertisement

DPIff విజేతలు..

ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌)- బాబీ డివోల్‌ (యానిమల్‌)
క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్‌ రవిచందర్‌
ఉత్తమ గీత రచయిత – జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభిహమ్‌ ఘర్‌సే ధున్కీ)
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (Male) – వరుణ్‌ జైన్‌
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (Female) – శిల్పా రావు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ – యేసుదాసు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌ విభాగం

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ – ఘమ్‌ హై కిసీకే ప్యార్‌‌మెయిన్‌
ఉత్తమ నటుడు – నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌‌మెయిన్‌)
ఉత్తమ నటి – రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్‌సిరీస్‌ విభాగం

క్రిటిక్స్‌ ఉత్తమ నటి – కరిష్మా తన్నా (స్కూప్‌)

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×