E-Paper
Advertisement

Suhani Bhatnagar Death: బ్రేకింగ్.. ‘దంగల్‌’ మూవీ నటి సుహానీ మృతి

Suhani Bhatnagar Death: బ్రేకింగ్.. ‘దంగల్‌’ మూవీ నటి సుహానీ మృతి
Advertisement

Dangal actor Suhani Died at 19: ప్రముఖ నటుడు అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రంలో బబితా పాత్రను పోషించిన సుహానీ భట్నాగర్ (19) మరణించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 19 ఏళ్ల సుహాని మరణావార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శరీరమంత నీరు పట్టడం వల్లే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సుహానీ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Advertisement

ఈ యాక్సిడెంట్‌లో ఆమె కాలు పూర్తి విరిగిపోయింది. కాలు ఫ్యాక్చర్‌ కోసం చికిత్స పొందుతున్న ఆమెపై వైద్యపరమైన ప్రతిచర్య చూపించాయి. దీంతో సుహానీకి శరీరమంతా నీరు వ్యాపించి అది పేరిగిపోవడం మొదలు కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చెర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తుదిశ్వాస విడిచింది.

Read More: ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన ‘సూపర్’ మూవీ హీరోయిన్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

Advertisement

‘దంగల్‌’ సినిమాలో బబితా ఫోగట్‌ ప్రాతలో నటించిన సుహానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసల కూడా దక్కాయి. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో, టెలివిజన్‌లో రానించారు. దంగల్‌ తరువాత అవకాశాలు వచ్చిన ఉన్నత చదువుల కోసం నటించలేదు. చదువు తరువాతే సినిమాలు అని ఆమె పలు ఇంటర్య్వూల్లో కూడా వెల్లడించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×