E-Paper
Advertisement

Dasara Movie: హ‌మ్మ‌య్య‌.. ఇక నానీని నార్మ‌ల్‌గా చూడొచ్చా!

Dasara Movie: హ‌మ్మ‌య్య‌.. ఇక నానీని నార్మ‌ల్‌గా చూడొచ్చా!
Advertisement

Dasara Movie:హ‌మ్మ‌య్య‌… ఇక నేచుర‌ల్ స్టార్ నానీని నార్మ‌ల్‌గా చూడొచ్చ‌ని హ్యాపీగా ఫీల‌వుతున్నారు ఆయ‌న ఫీమేల్ ఫాలోయ‌ర్స్. ఇన్నాళ్లూ మాసిన గ‌డ్డం, రేగిన జుట్టుతో మ‌రోలా, మాసీగా క‌నిపించారు నానీ. ఆ లుక్ ఆయ‌న న‌టిస్తున్న ద‌స‌రా మూవీ కోసం. ఈ సినిమాలో నానీ మాస్ అవ‌తార్‌లో క‌నిపించ‌బోతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. సో ఈ షెడ్యూల్ త‌ర్వాత నానీ గ‌డ్డాలు, జుట్టు తీసేసి నార్మ‌త‌ల్‌గా క‌నిపిస్తార‌న్న‌మాట‌. ఓదెల శ్రీకాంత్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎస్ ఎల్ వీ సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం గోదావ‌రి ఖ‌నిలో జ‌రుగుతోంది.

దసరా మూవీ చివ‌రి షెడ్యూల్ ఫ‌స్ట్ డే అంటూ ఈ మ‌ధ్య‌నే షూటింగ్ పిక్‌ని పంచుకున్నారు నాని. అక్క‌డ 15 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. అంటే బిఫోర్ పొంగ‌ల్ ఈ సినిమా షూటింగ్ కి గుమ్మ‌డికాయ కొట్టేస్తారు. క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోంది అక్క‌డ‌. మ‌న‌సు, శ‌రీరం, అన్నీ వంద శాతం ప‌నిచేస్తున్నాయి.. ఈ సినిమా కోసం అనే మీనింగ్‌తో నాని పెట్టిన పోస్టును తెగ వైర‌ల్ చేసేశారు ఫ్యాన్స్. పూర్తిగా ఈ సినిమాలో తెలంగాణ శ్లాంగ్‌లో మాట్లాడుతారు నాని. ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్‌గా కీర్తీ సురేష్ న‌టిస్తున్నారు. నాని, కీర్తీది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. జ‌రీనా వాహెబ్ కీ రోల్‌లో క‌నిపిస్తారు. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిల్‌, కన్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీలో మార్చి 30న విడుద‌ల చేయ‌బోతున్నారు. స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఇంత మాసీ అవ‌తార్‌లో నానీ రావ‌డం ఇదే తొలిసారి. అందుకే ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నారు నాని.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×