E-Paper
Advertisement

Deepika Padukone – Prabhas: ప్రభాస్ ఇంటి భోజనమే నా బేబి బంప్‌కు కారణం.. వైరల్ అవుతున్న దీపికా కామెంట్స్

Deepika Padukone – Prabhas: ప్రభాస్ ఇంటి భోజనమే నా బేబి బంప్‌కు కారణం.. వైరల్ అవుతున్న దీపికా కామెంట్స్
Advertisement

Deepika Padukone – Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి2898 ఏడీ’ మూవీ మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నెల అంటే జూన్ 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీపై రోజు రోజుకూ ఉత్కంఠ నెలకొంటోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ కూడా అప్డేట్‌ల మీద అప్డేట్‌లు రిలీజ్ చేస్తూ బజ్ పెంచేస్తున్నారు.

ఇక ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ బుధవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి బడా బడా స్టార్లు హాజరయ్యారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్, అశ్వనీ దత్, దీపికా పదుకొనేతో పాటు మరెంతో మంది హాజరయ్యారు. ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ స్టార్లంతా ఒకే వేదికపై కనిపించి ఆకట్టుకున్నారు.

Advertisement

Also Read: కల్కి సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ .. ?

ఇక ఈ ఈవెంట్‌లో ప్రెగ్నెంట్ అయిన దీపికా పదుకొనే పాల్గొని స్పీచ్ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో అందరి స్పీచ్ ఒకెత్తయితే దీపికా పదుకొనే స్పీచ్ మరొక ఎత్తనే చెప్పాలి. ఇందులో దీపికా కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ విశేషాల గురించి చెప్తూ.. ప్రభాస్‌పై ప్రంశసలు కురిపించింది. ఇందులో భాగంగానే దీపికా తన బేబీ బంప్‌పై ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ప్రభాస్ తన ఇంటి నుంచి తెప్పించిన భోజనం వల్లే తనకు పొట్ట వచ్చిందని సరదాగా కామెంట్స్ చేసింది.

Advertisement

తాను ఇలా కావడానికి కారణం ప్రభాసే అని తెలిపింది. ప్రభాస్ ఇంటి ఫుడ్ వల్లే తనకు బేబి బంప్ వచ్చిందని ఫన్నీ కామెంట్ చేసింది. షూటింగ్ టైం ప్రభాస్ ప్రతిరోజు తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడు. అయితే అది ఇంటి భోజనంలా కాకుండా ఒక క్యాటరింగ్‌లా అనిపించేది. చాలా టెస్టీగా ఉండేది. దీని కారణంతోనే ప్రభాస్ ఇంటి నుంచి ఏ రోజు ఎలాంటి ఫుడ్ వస్తుందా అని ఎగ్జైటింగ్‌గా ఉండేది అని ఫన్నీగా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×