BigTV English

Devara: దావూదీ సాంగ్.. ఇరగదీసేశారుగా

Devara: దావూదీ  సాంగ్.. ఇరగదీసేశారుగా

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్  జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం దేవర.  ఇక ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి  రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక తాజాగా  దేవర నుంచి మూడోవ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దావూదీ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం  ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్   క్లాస్ డ్యాన్స్ ను చూసాం.. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్  అదిరిపోయాయి.

ఇక జాన్వీ అందాల  గురించి అసలు  చెప్పనవసరం లేదు.  రామజోగయ్య శాస్త్రి   అందించిన లిరిక్స్.. అనిరుధ్ మ్యూజిక్  నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  వీడియో సాంగ్ రిలీజ్ చేయడంతో..  ఎన్టీఆర్ , జాన్వీ డ్యాన్స్ ఒకపక్క, ఆ విజువల్స్ అన్ని మరో పక్క.. చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. మాస్ పెప్పి సాంగ్ లా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.


ఈ ఏడాది చార్ట్ బస్టర్ సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27 న  రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్  ఎలాంటి  విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×