E-Paper
Advertisement

Devara: దేవర వాయిదా అధికారికమేనా?

Devara: దేవర వాయిదా అధికారికమేనా?
Advertisement

Devara: టాలీవుడ్‌లో ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమా వాయిదా పడనుందని తాజాగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మూవీ యూనిట్ స్పందించకపోయినప్పటికీ.. సినీ వర్గాల నుంచి కొన్ని గుస గుసలు వినిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘దేవర’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, రీసెంట్‌గా సైఫ్ అలీఖాన్ గాయపడటం.. తదితర కారణాలతో సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా మేకర్స్ విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. అందువల్లనే ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీని గురించి చిత్రబృందం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×