E-Paper
Advertisement

Devara Movie: చుట్టమల్లే సాంగ్‌పై దేవర ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Devara Movie: చుట్టమల్లే సాంగ్‌పై దేవర ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Devara Producer Shocking Comments On Chuthamalle Song: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందాల తార జాన్వీకపూర్ జంటగా నటించిన మూవీ దేవర. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు అందిస్తుండగా, నాగవంశీ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ మూవీ. అయితే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ చుట్టమల్లే అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి నెట్టింట ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అంతేకాదు గతంలో ఈ సాంగ్ శ్రీలంక సింగర్ పాడిన మానికే మాగే హితే సాంగ్‌ని ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేశారంటూ నెట్టింట తెగ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

అయితే ఈ సాంగ్‌లో ఎన్టీఆర్, జాన్వీల కెమిస్ట్రీ గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో ఈ సాంగ్ గురించి కూడా అంతగానే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ సాంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. అనిరుథ్ మ్యూజిక్‌ని ఎప్పటినుంచో దగ్గరి నుండి చూస్తున్నానని.. అంతేకాదు తన సాంగ్ అనిరుధ్ లాంటి దిగ్గజ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని ఇన్స్‌పైర్ చేయడం చాలా బాగుంది. అంతేకాకుండా చాలా హ్యాపీగా ఉందంటూ సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చాడు.ఇక ఇదిలా ఉంటే దేవర నిర్మాత నాగవంశీ మాత్రం ఇదంతా మన మంచికే అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా మనకు కావాల్సింది కూడా అదే అంటూ పాజిటివ్‌గా ఉన్నారు.

Advertisement

Also Read: హరీశ్‌ శంకర్‌తో మూవీ చేయనున్న మెగాస్టార్‌, ఆందోళనలో ఫ్యాన్స్..

మనకి సాంగ్‌ కాదు ముఖ్యం సోషల్‌ మీడియాను షేక్ చేయడమే మనకు కావాల్సింది అంటూ తన మనసులోని మాటను రివీల్ చేశాడు. ఏదేమైనా తన సాంగ్‌తో అనుకున్న దానికంటే మంచి పాజిటివ్ టాక్‌తో పాటుగా మంచి ట్రెండింగ్‌లో ఉండటం మన అందరికి మంచిదే కదా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సాంగ్‌లో తారక్ అన్న హీరోయిన్ జాన్వీకపూర్ రొమాన్స్‌ చూడటానికి నా రెండు కళ్లు సరిపోవట్లేదంటూ తన మనసులోని మాటను రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఏదేమైనా ఈ సాంగ్‌ కాఫీ అనుకుంటున్న సరే.. ట్రెండింగ్‌లోకి మంచి మార్కులు కొట్టేసింది. చూడాలి మరి ముందు ముందు ఇంకెన్నీ మార్కులు కొట్టేస్తుందో..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×