BigTV English

Tollywood News: హరీశ్‌ శంకర్‌తో మూవీ చేయనున్న మెగాస్టార్‌, ఆందోళనలో ఫ్యాన్స్..

Tollywood News: హరీశ్‌ శంకర్‌తో మూవీ చేయనున్న మెగాస్టార్‌, ఆందోళనలో ఫ్యాన్స్..

Megastar Who Will Do A Remake Movie With Harish Shankar, Fans Are Worried: టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది తన యాక్టింగ్, అంతకన్నా మెయిన్‌గా చెప్పుకోవాల్సింది తన డ్యాన్స్. 100కు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటీటీని సంపాదించుకున్నాడు మెగాస్టార్. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మెగాస్టార్. అంతేకాదు ప్రతి మూవీలోనూ తన డైలాగ్స్, ఫైట్స్‌తో తిరుగులేని హీరోగా గుర్తుంపు తెచ్చుకున్నాడు. 60 ఏళ్లు పైబడినా సరే తన యాక్టింగ్‌లో ఇంకా మాస్ తగ్గనేలేదు. ఓ పక్క తన నటనతో మరో పక్కా రామ్‌చరణ్ కూతురు క్లింకారాతో ఎంజాయ్ చేస్తు్న్నాడు.


ఇక ఇదిలా ఉంటే…మెగాస్టార్ గురించి ఎంత చెప్పిన తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి పెద్దన్నయ్యగా నిలిచారు. బ్లడ్‌ బ్యాంక్ ద్వారా చాలా మందికి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. అంతేకాదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, నేత్రదానం దానం ద్వారా చాలామంది లబ్ధి పొందిన వారున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల నుండి వారి అభిమానాన్ని చూరగొంటూ వారి పాలిట పెద్ద దిక్కుగా నిలిచాడు. ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఓ కొత్త మూవీకి సైన్ చేయబోతున్నట్టు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీకి సంచలన దర్శకుడు రీమేక్‌లకు కేరాఫ్‌గా నిలిచిన హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడట. గతంలో తన మూవీస్‌కి మాస్‌ని జోడించి గబ్బర్ సింగ్ పవర్‌స్టార్‌తో చేసి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌ని అందించాడు. అదే బాటలో చిరంజీవి అన్నయ్య చిరంజీవి నెక్స్ట్ మూవీకి డైరెక్ట్ చేయబోతున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఏడాదిలో తన పెళ్లంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నటి


అంతేకాదు ఈ మూవీని చిరు బర్త్‌డే రోజు 22న గ్రాండ్‌గా అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలోనూ చాలా మట్టుకు హరీశ్‌ శంకర్ రీమేక్ మూవీస్ తీశాడు. ఇప్పుడు కూడా అదే బాటలో మూవీ తీయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ తీస్తే మరో డిజాస్టర్ తన ఖాతాలో పడుతుందంటూ మెగా ఫ్యా్న్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా గతంలో వీరి కాంబోలో వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో హరీశ్‌ శంకర్‌తో మూవీ అనగానే నో చెబుతున్నారు. అంతేకాదు చిరంజీవికి ఈ మూవీ చేయొద్దని సజేషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి మెగాస్టార్ హరీశ్‌ శంకర్‌తో మూవీ చేస్తాడో లేదో. ఒకవేళ చేస్తే మట్టుకు ఈ మూవీ కూడా డిజాస్టర్ కావడం ఖాయమంటున్నారు చిరు ఫ్యాన్స్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×