E-Paper
Advertisement

Dhee Abhi Master: మా అమ్మ చనిపోయింది, చాలా బాధపడుతున్న టైంలో పోకిరి లెవెల్ ట్విస్ట్

Dhee Abhi Master: మా అమ్మ చనిపోయింది, చాలా బాధపడుతున్న టైంలో పోకిరి లెవెల్ ట్విస్ట్
Advertisement

Dhee Abhi Master: ఈటీవీలో వచ్చే ఢీ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రియాలిటీ షోస్ లో దాదాపు 15 సీజన్లు పైగా పూర్తి చేసుకుంది ఆ షో. ఆ షో ద్వారా విపరీతమైన కొరియోగ్రాఫర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చాలామంది ప్రస్తుతం తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకుంటున్నారు. డి టైటిల్ కొట్టడానికి ఎంతగానో మాస్టర్స్ కష్టపడుతూ ఉంటారు.

టైటిల్ కొట్టిన వెంటనే సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి కూడా కొంతమంది సక్సెస్ అయ్యారు. జానీ, శేఖర్, రఘు వంటి కొరియోగ్రాఫర్లకు ఆ షో విపరీతంగా హెల్ప్ అయింది. ఒకప్పుడు వీళ్లంతా కూడా ఆ షోలో పర్ఫామెన్స్ చేస్తూ టీం లీడర్ గా కొనసాగిన వాళ్లే. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళ స్థాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా రేంజ్ లో కొరియోగ్రఫీ చేస్తున్నారు.

అభి మాస్టర్ పోకిరి లెవెల్ ట్విస్ట్ 

Advertisement

డి షో ద్వారా విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు అభి మాస్టర్. అభి మాస్టర్ ఎంత బాగా డాన్స్ చేస్తారు వాళ్ళకి అర్థం అవుతుంది. అయితే కనిపించే ప్రతి సెలబ్రిటీ వెనక ఎవరికి తెలియని కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

అభి మాస్టారు వెనక కూడా చాలా విషాదకరమైన కథ ఉంది. అభి మాస్టర్ నాన్న చిన్నప్పుడు వాళ్ళ మదర్ ను వదిలి వెళ్లిపోయారట. అతను ఒక ఫేమస్ టైలర్. ఒకరోజు వాళ్ళ నాన్నను చూడాలి అనిపించి రాజమండ్రి వెళ్లారట. అక్కడ టైలరింగ్ చేసే షాపు దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తి ఆయన కాలం చేశారు అని చెప్పారట. ఆ విషయం అభి మాస్టర్కు ఏమీ అర్థం కాలేదు కానీ వాళ్ళ అమ్మ చాలా దారుణంగా ఏడుస్తున్నారు.

Advertisement

అయితే అభి మాస్టర్ కు చాలా ఇష్టమైన వ్యక్తి వాళ్ళ అమ్మమ్మ. ఏమైనా కావాలి అన్నా కూడా వాళ్ళ అమ్మమ్మని మాత్రమే అడిగేవారట. అయితే ఒక తరుణంలో సడన్ గా వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు. చనిపోయినప్పుడు బాధపడుతున్న తరుణంలో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అభి మాస్టర్ కుఅర్థమైంది.

అసలైన అమ్మ 

అభి మాస్టర్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత, వాళ్ల పెద్దమ్మ మరియు పిన్నమ్మ కలిసి నేను పెంచుకుంటా అని గొడవ పడుతూ ఉన్నారంట. అప్పుడు అభి మాస్టర్ పిన్నమ్మ తన దగ్గరికి వచ్చి ఊరుకో బాబు అమ్మ చనిపోయిన మేమున్నాం కదా అని అన్నారట. మీరు ఉన్నా కూడా అమ్మ లేదు కదా అని అభి మాస్టర్ ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు.

నేనే అసలైన అమ్మను బాబు అమ్మకు పిల్లలు లేకపోతే నేనే నిన్ను ఇచ్చేసాను నువ్వు నాకే పుట్టావు అని చెప్పారట. అభి మాస్టర్ అప్పటికే నమ్మకపోతే బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మరి చూపించారట అభి మాస్టర్ పిన్నమ్మ. ఇప్పటికీ కూడా అభి మాస్టర్ వాళ్ళ పిన్నమను పిన్ని అని మాత్రమే పిలుస్తారట. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు అభి.

Also Read: Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలు ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×