BigTV English

Tollywood Heroine : ఎన్టీఆర్ ను టార్చర్ చేసిన హీరోయిన్.. పదే పదే అది చేస్తూ..

Tollywood Heroine : ఎన్టీఆర్ ను టార్చర్ చేసిన హీరోయిన్.. పదే పదే అది చేస్తూ..

Tollywood Heroine : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను, రివార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఇలాంటి స్టార్ హీరోతో పని చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చిన వాళ్ళతో మాత్రమే పనిచేస్తాడు. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్లు చెప్పిన వాళ్ళతో పని చేయాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పలేక ఆ హీరోయిన్లతో నటిస్తానని ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది.. ఎన్టీఆర్ ను ఓ హీరోయిన్ టార్చర్ చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ హీరోయిన్ ఎవరా అని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అంతలా ఎందుకు టార్చర్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన హీరోయిన్ మరెవ్వరో కాదు ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా.. ఎన్టీఆర్ రాశి ఖన్నా కాంబినేషన్లో జై లవకుశ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.. ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒక క్యారెక్టర్ కి గర్ల్ ఫ్రెండ్ గా రాశి కన్నా నటించింది.. విలన్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు జోడిగా నివేదా థామస్ నటించింది. ఎన్టీఆర్ లైఫ్ లో ఈ సినిమా మరో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. త్రిబుల్ రోల్ చేసి తన సత్తాని చాటాడు ఎన్టీఆర్. ఈ సినిమా చేస్తున్న టైం లో ఎన్టీఆర్ ను రాశి ఖన్నా చాలా ఇబ్బంది పెట్టేసిందట. ఈ సినిమా చేసే సమయంలో ఎన్టీఆర్ ని చాలాసార్లు రాశి ఖన్నా బెదిరించిందట. ఇక ఎన్టీఆర్ ఎంత మంచి డాన్సరో చెప్పనవసరం లేదు. ఈయన డాన్స్ కి ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా అభిమానులు అయ్యారు.. అలాంటిది ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేస్తానని షూటింగ్ టైం లో ఈమె మొండిగా కూర్చుందట..

అంతేకాదు డాన్స్ స్టెప్పులు వేస్తూ ఉంటే రాశిఖన్నా ప్రతిసారి వచ్చి ఏంటి సార్ అన్ని స్టెప్పులు మీరే వేస్తారా.. నేను కూడా వేస్తాను నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటూ బెదిరించిందట. నాకు ఎందుకు చెప్పరు అని విసిగించిందని ఆ హీరోయిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఇక అంతేకాదు రాశి ఖన్నా చేసే పని నచ్చక ఏంటండీ మీరు పదేపదే నేను డాన్స్ చేసేటప్పుడు వచ్చి విసిగిస్తూ ఉన్నారు. నా వర్క్ డిస్టర్బ్ అవుతోంది. మీ స్టెప్పులు ఏంటో కొరియోగ్రాఫర్ చెబుతారు కదా అని ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడని కూడా ఆమె చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే దేవర సినిమా చేసాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తుంది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×