BigTV English

Tollywood Heroines: సర్జరీల కోసం లక్షలు వదులుకున్న స్టార్ హీరోయిన్లు.. ఎవరెవ్వరో తెలుసా..?

Tollywood Heroines: సర్జరీల కోసం లక్షలు వదులుకున్న స్టార్ హీరోయిన్లు.. ఎవరెవ్వరో తెలుసా..?

Tollywood Heroines: సినిమా ఇండస్ట్రీలో పర్సు సినిమాలతో దూసుకుపోవాలంటే అభినయంతో పాటు అందం కూడా ఇంపార్టెంటే.. ఈమధ్య హీరోయిన్లు మరింత అందంగా కనిపించాలని తమ శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వరుసగా సర్జరీలు చేయించుకున్నారు. అయితే స్టార్ హీరోయిని సైతం తన అందమైన మరింత మెరుగుపరచుకోవాలని సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు ఏ పార్టీలకి సర్జరీ చేయించుకున్నారు? ఎన్ని లక్షలు ఖర్చుపెట్టారు? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


శ్రీదేవి -ముక్కు సర్జరీ.. 

అలనాటి తార శ్రీదేవి తన ముక్కు ప్లీజ్ సర్జరీ చేయించుకోవడానికి చాలా ఖర్చు చేసిందట.. దాదాపు 2 కోట్లకు పైగా ఖర్చు చేసి సర్జరీని ఆమెకు తగ్గట్లు చేయించుకున్నారు. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ ఇది నిజం..


సమంత – ముక్కు సర్జరీ.. 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ముక్కు కు సర్జరీ చేయించుకునే విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకు ఈ సినిమాకు ఆమె ముక్కు విషయంలో చాలా మార్పులు వచ్చాయి. సమంతా తన ముక్కు సర్జరీ కోసం దాదాపు రెండు కోట్లపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

అనుష్క శెట్టి – లైపో సక్షన్.. 

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు.. అరుంధతి సినిమాతో ఆమె లైఫ్ టర్న్ అయింది ఆ తర్వాత బాహుబలి భాగమతి సినిమాలతో వరసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. ఒకప్పుడు నాజూగ్గా అందంగా ఉండేది. కానీ ఈ మధ్య భారీగా బరువు పెరిగింది. అయితే లావు తగ్గడానికి అనుష్క శెట్టి సర్జరీ చేయించుకుందని సమాచారం..

కాజల్ అగర్వాల్- ముక్కు సర్జరీ.. 

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన ముక్కుకి సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి మరి ముక్కుకు సర్జరీ చేయించుకుంది కాజల్..

శ్రీయ శరన్ – లిప్ సర్జరీ.. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రయ శరణ్ కూడా లిప్ సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది. ఆమె తన సర్జరీ కోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలిసింది…

త్రిష -ముక్కు సర్జరీ..

త్రిష తన ముక్కు సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.

శృతి హాసన్ – ముక్కు సర్జరీ..

టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ తన ముక్కు సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట..

తాప్సీ పన్ను- ముక్కు సర్జరీ..

తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టిందట..

వీటితోపాటు నయనతార కూడా భారీగానే ఖర్చు పెట్టిందట. బరువు తగ్గడానికి అలాగే ప్లాస్టిక్ కదిరి కూడా చేయించుకుందని తెలుస్తుంది. నాలుగు కోట్ల వరకు ఖర్చు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు తమ అందం కోసం సర్జరీలు చేయించుకున్నారు. కేవలం హీరోయిన్ మాత్రమే కాదు హీరోలు కూడా తమ అందం కోసం ఎంతోమంది సర్జరీలు చేయించుకున్నారు మరి కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని తమ ఫేస్ ని కొంతవరకు మార్చుకున్నారని తెలుస్తుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×