BigTV English

Prabhas: ప్ర‌భాస్‌ని హీరోయిన్లు ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

Prabhas: ప్ర‌భాస్‌ని హీరోయిన్లు ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

Prabhas:న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ ఒన్ సైడ్ ఉంటే, ప్ర‌భాస్ అన్‌స్టాప‌బుల్ విశేషాలు మాత్రం ఇంకే రేంజ్లో ఉన్నాయి. చిలిపిగా బాల‌కృష్ణ వేసే ప్ర‌శ్న‌లు, చిన్న పిల్లాడిగా ప్ర‌భాస్ చెప్పే ఆన్స‌ర్ల కోసం జ‌నాలు ఈగ‌ర్‌గా వెయిటింగ్‌. పెళ్లి గురించి బాల‌య్య ప్ర‌శ్న అడిగితే రాసి పెట్టిలేదేమో సార్ అని ప్ర‌భాస్ అన్నారు. మీ అమ్మ‌కి చెప్పిన క‌బుర్లు నాకు చెప్ప‌కు అని బాల‌య్య అంటే ఫ్యాన్స్ అంద‌రూ వావ్ అంటూ ఈల‌లు వేస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌భాస్ గొడ‌వ‌కు దిగేంత ఫ్రెండ్‌షిప్ ఏ హీరోయిన్‌తో ఉంది? గోపీచంద్ చెప్పిన ఆ విశేషాలేంటి? అనేది ఇంకో టాపిక్‌. దెయ్యాలైనా ప్ర‌భాస్‌ని చూస్తే దేవ‌త‌లైపోతారా..? నంద‌మూరి బాల‌కృష్ణ అన్న ఈ మాట‌లు విని, ఆయ‌న చిలిపిత‌నానికి హ‌ద్దులు లేవంటూ ప్రోమో చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. ప్ర‌భాస్ అన్‌స్టాప‌బుల్ షోలో చేసిన సంద‌డిని వితౌట్ ఎడిటింగ్ వ‌దిలేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఓపెన్‌గా అనౌన్స్ చేసింది టీమ్‌.


బాహుబ‌లి పార్ట్ ఒన్ ని ఈ నెల 30న రిలీజ్ చేస్తే, పార్ట్ 2 ని జ‌న‌వ‌రి 6న టెలికాస్ట్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు ఆహా వాళ్లు.
ప్ర‌భాస్‌ని అమ్మాయిలు ఏమ‌నిపిలుస్తారు అని బాల‌య్య అడిగితే, ఏమో సార్‌. ఈ మ‌ధ్య ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా. అన్నీ మ‌ర్చిపోతున్నా అని స‌ర‌దాగా ఆన్స‌ర్ స్కిప్ చేశారు ప్ర‌భాస్‌. ఇంత‌కీ ప్ర‌భాస్ ఆరోగ్యానికి ఏమైంది? ఆయ‌న ఎందుకు టాబ్లెట్లు వేసుకుంటున్నారు. మోకాలి నొప్పికోస‌మేనా? ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అంటూ వాక‌బు చేస్తున్నారు అభిమానులు.
మిగిలిన వాళ్ల సంగ‌తేమో కానీ, అనుష్క మాత్రం పుప్సీ అని పిలుస్తుంద‌ని మ‌రికొంద‌రు ఫ్యాన్స్ నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×