BigTV English

Trivikram : త్రివిక్రమ్ సీక్రెట్ రూమ్ లో ఏం చేస్తాడో తెలుసా..?

Trivikram : త్రివిక్రమ్ సీక్రెట్ రూమ్ లో ఏం చేస్తాడో తెలుసా..?

Trivikram :  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. డైలాగ్ రైటర్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను తెరకేక్కించే రేంజ్ కు త్రివిక్రమ్ వెళ్లారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. ప్రస్తుతం స్టార్ హీరోల తో సినిమాలు చేస్తున్నాడు. ఈయన బ్యాగ్రౌండ్ గురించి అందరికి తెలుసు. అయితే తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది.. ఆయన ఓ సీక్రెట్ గదిని ఎందుకు తీసుకున్నారని ఇండస్ట్రీ లో గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.. ఆ రూమ్ కు ప్రతి నెల రెంట్ పే చేస్తున్నాడు..దీని వెనుక పెద్ద స్టోరీ ఉందని అంటున్నారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మాటల మాంత్రికుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. కుటుంబ నేపథ్యం, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉండే కథలను ఎంచుకోవడంలో దిట్ట. ఈయన ఏ సినిమా తీసినా ముందుగా స్టార్ హీరో లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు.. ఈ స్థాయికి ఎదగదానికి ఎన్నో అవమానాలను కష్టాలను దిగ మింగుకున్నాడని తెలుస్తుంది. అంతేకాదు.. ఈయన ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన తొలినాళ్ల లో పడ్డ కష్టాలకు ఒక గది సాక్షి.. ఏంటి ఈ గది గురించి తెగ వినిపిస్తుంది.. అనుకుంటున్నారా? ఆ గది కి పెద్ద స్టోరీ ఉందట.. అదే జీవితాన్ని మలుపు తిప్పిందనే ఆ గదిని ఇప్పటికి ఆయన వదలకుండా అపురూపంగా చూసుకుంటున్నారు..

.త్రివిక్రమ్ మొదట్లో ఇండస్ర్టీలో కి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. ఈయన కమెడియన్ సునీల్ తో కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాడట. అద్దె ఇంట్లో ఉండగానే ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపారట. అద్దె గదిలో ఉంటూ ఎన్నో కథల ను గొప్పగా సృష్టించారు. అద్దె గది లోనే ఉండి అనేక కథలకు ఆజ్యం పోసేవారట, అది వారికి చాలా కలిసొచ్చిందని, త్రివిక్రమ్ ని ఆ గది స్టార్ డైరెక్టర్ గా మార్చిందని, సునీల్ ని స్టార్ కమెడియన్ గా చేసిందని చెబుతుంటారు. అందుకోసమే ఇప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గదికి ఇప్పటికి రెంట్ కడుతున్నారు. స్టోరీని అక్కడే రాస్తున్నాడు. పంజాగుట్ట లో ఉంటుందట, ఆ గదిని సెంటిమెంట్ గా భావించిన త్రివిక్రమ్ అక్కడికి వెళ్లి సినిమా కథలు రాస్తూ ఉంటారట. అందులో కూర్చుని కథలు రాస్తే రాయడం చాలా సులభమని, దాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ ఇప్పటికి వదలకుండా ఉండటం మామూలు విషయం కాదు.. సునీల్ ని స్టార్ కమెడియన్ గా చేసిందని చెబుతుంటారు. అందుకోసమే ఇప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గదికి నెలకు ఐదు వేల రూపాయలు అద్దె గా చెల్లిస్తున్నారు.  ఇక ప్రస్తుతం ఈయన బన్నీ తో ఓ సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×