E-Paper
Advertisement

Double Ismart Third Single: డబుల్ ఇస్మార్ట్ థర్ట్ సింగిల్ అప్డేట్..ఎప్పుడంటే?

Double Ismart Third Single: డబుల్ ఇస్మార్ట్ థర్ట్ సింగిల్ అప్డేట్..ఎప్పుడంటే?
Advertisement

Double Ismart Third Single: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ  ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ పోతినేని మార్కెట్ ను కూడా డబుల్ చేసింది. అంతేకాదు, వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్న పూరి జగన్నాథ్ కు  ఈ సినిమా హిట్ కావడంతో ఉపశమనం కలిగింది.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. సెకెండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా, మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ క్యా లఫ్డా జూలై 29న రిలీజ్ కానుంది. రామ్ పోతినేని, కావ్యా థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ మూవీ సూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా..సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇక, సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డిలు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×