BigTV English

Esther Anil: వెంకటేష్ రీల్ కూతురు ఏంట్రా ఇంత హాట్ గా ఉంది.. దేవుడా ఆ అందాలు..

Esther Anil: వెంకటేష్ రీల్ కూతురు ఏంట్రా ఇంత హాట్ గా ఉంది.. దేవుడా ఆ అందాలు..

Esther Anil: ఎస్తేర్అనిల్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అయితే ఎస్తేర్ చాలా బాగా తెలుసు. వెంకటేష్, మీనా కలిసి నటించిన దృశ్యం సినిమా గుర్తుందా.. ? అస్సలు అలాంటి సినిమాను ఎవరైనా మర్చిపోతారా.. ? ఆ ట్విస్ట్ లు.. ఆ కథ.. వేరే లెవెల్ కదా. హా, ఆ సినిమాలో వెంకీ చిన్న కూతురు గుర్తుందా.. ? ఆ చిన్నారి పాపనే ఎస్తేర్.


 

దృశ్యం లో తండ్రి చాటు బిడ్డగా  కనిపించిన ఎస్తేర్ దృశ్యం 2 లో చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని టీనేజర్ లా దర్శనమిచ్చింది. ఈ రెండు సినిమాలు ఎస్తేర్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఎస్తేర్ ఇప్పుడు చిన్న పాప కాదు.. హాట్ బ్యూటీలా తయారయ్యింది. ఈమధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించినవారు హీరోయిన్స్ గా మారుతున్నారు. ఎస్తేర్ కూడా హీరోయిన్ గా ఒక సినిమా చేసింది. అది కూడా తెలుగులో.. ఏంటి నమ్మడం లేదా..? నిజమండి బాబు.


 

ఎస్తేర్ హీరోయిన్ గా నటించిన చిత్రం జోహార్. 2020 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ చిన్నది తెలుగుకు దూరమయ్యింది. తెలుగు సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ దృశ్యం పాపకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్ గా ఛాన్స్ లు రావడం కోసం అమ్మడు అందాల ఆరబోతకు కూడా సిద్ధమని చెప్పకనే చెప్పుకొచ్చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును గిలిగింతలు పెడుతూ ఉంటుంది.

 

తాజాగా ఎస్తేర్ మరోసారి  సోషల్ మీడియాను హీటెక్కించింది. లండన్ లో వెకేషన్ కోసం వెళ్లిన ఎస్తేర్.. రోజు అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇక నేడు రెడ్ కలర్ టైట్ మినీ స్కర్ట్ లో  ఎస్తేర్ అనిల్  అందాలను ఆరబోసింది. ఆమె శరీర సౌష్టవం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ గా ఎస్తేర్ ఎదిగింది. థైస్ అందాలను ఎరగా వేయడంతో పాటు అమ్మడి ఫిట్ నెస్ బాడీని కూడా చూపించి షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు సూపర్.. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతుండగా.. కొందరు తెలుగు అభిమానులు మాత్రం అబ్బా దృశ్యం పాపనేనా.. ఎంత మారిపోయింది అని నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి త్వరలో ఎస్తేర్ తెలుగులో మరోసారి తన లక్ పరీక్షించుకుంటుందేమో చూడాలి.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×