E-Paper
Advertisement

Fans @ Allu Arjun Home: పుష్ప ఇంటిని చుట్టు ముట్టేసిన ఫ్యాన్స్.. ఇదేం క్రేజ్‌ రా బాబు.. వీడియో వైరల్

Fans @ Allu Arjun Home: పుష్ప ఇంటిని చుట్టు ముట్టేసిన ఫ్యాన్స్.. ఇదేం క్రేజ్‌ రా బాబు.. వీడియో వైరల్
Advertisement
Allu Arjun pushpa 2 teaser
Allu Arjun Birthday

Fans at Allu Arjun Home on His Birthday: సెలబ్రెటీల బర్త్ డే వస్తుందంటే చాలు హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ తమ అభిమాన హీరో బర్త్ డే అయితే దాదాపు వారం రోజుల ముందు నుంచే సందడి సందడిగా ఉంటుంది. ఇక బర్త్ డే రోజు వచ్చేసరికి చెప్పాల్సిన పనే లేదు. తమ అభిమాన హీరో ఇంటిముందు ఈగల్లా వాలిపోతుంటారు. ఇదంతా ఇప్పుడెందు అనుకుంటున్నారా?. దానికి ఓ రీజన్ ఉంది. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే.

ఈ సందర్భంగా బన్నీ ఇంటిచుట్టూ అభిమానులు కుప్పలు తెప్పలుగా పోగయ్యారు. తమ అభిమాన హీరోని చూసేందుకు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఇక అప్పుడే బన్నీ మాస్ లుక్‌లో, పుష్ప వాకింగ్ స్టైల్‌తో తమ అభిమానుల వద్దకు వచ్చాడు. అప్పుడు చూడాలి భయ్యా.. అరుపులు, కేకలు అబ్బో.. బన్నీ తన లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తి తన అభిమానులను పలకరిస్తుంటే ఈళలతో దద్దరిల్లిపోయింది.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. పుష్ప గాడి రూల్ అలానే ఉంటుందని కామెంట్లు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. ఇకపోతే బన్నీ బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న పుష్ప నుంచి టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’.. అలా చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు..

ఈ రోజు 11 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని కొత్త సినిమాలు ఏమైనా అనౌన్స్ చేస్తారా? అని చూస్తున్నారు. ఇదివరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అట్లీ వంటి స్టార్ దర్శకులతో బన్నీ మూవీ చేసే అవకాశముందని టాక్ వినిపించింది. మరి ఈ రోజు ఏమైనా వాటికి సంబంధించిన అప్డేట్లు వస్తాయా? అంటూ ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి కొత్త సినిమాలు ఏమైనా అనౌన్స్ చేస్తారా లేదా అని.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×