Fathima Sana Shaikh: ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaikh)…ఈమె గురించి ఈ మధ్య ఎక్కువగా పలు రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో సౌత్ లో ఈమె ఒక సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా సమయంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోవడంతో మొత్తం సౌత్ సినీ పరిశ్రమనే విమర్శించింది అంటూ ఈమెపై చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేశారు. కానీ మొన్నా మధ్య దీనిపై ఆమె వివరణ ఇచ్చింది కూడా..”నేను సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని అనలేదు. ఒక ఇండస్ట్రీలో నాకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే చెప్పాను” అంటూ వివరణ ఇచ్చింది.
ముఖ్యంగా తనను కొంతమంది అపార్థం చేసుకున్నారని, కావాలనే తనపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫాతిమా సనా షేక్. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఈమెపై అసభ్యకర కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
క్యాస్టింగ్ కౌచ్ కారణంగా వార్తల్లో నిలిచిన దంగల్ బ్యూటీ..
ఫాతిమా సనా షేక్.. అమీర్ ఖాన్(Aamir Khan) హీరోగా వచ్చిన ‘ దంగల్ ‘ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. ‘ 420’, ‘ వన్ 2 కా 4’, ‘తహాన్’ వంటి చిత్రాలలో బాలనటిగా నటించి, 2016లో ‘దంగల్’ సినిమా ద్వారా హీరోయిన్ గా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.
అంతే కాదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.2200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు ఈ రికార్డు బ్రేక్ చేయాలని చూసినా ..అంచుల వరకు వెళ్తున్నారే కానీ టచ్ కూడా చేయలేకపోతూ ఉండడం గమనార్హం. అంతలా ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె చివరిగా ‘ధక్ ధక్ ‘ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్టేజ్ పై అసభ్యకర ప్రవర్తన..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే వచ్చిన ఈమె.. ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక బో*ల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఇందులో ఒక సినిమా ఈవెంట్ కు హాజరైన ఫాతిమా స్టేజ్ పై అలీ ఫజల్ కి చాలా క్లోజ్ గా నిల్చొని.. తన ఎ*ద భాగాన్ని పదేపదే అతడికి తగిలేలా చేస్తోంది. అతడు ముందు ముందుకు జరుగుతున్నా.. ఆమె కూడా ముందుకు కదులుతూ కనిపించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఛీ ఛీ మరి ఇంతలా దిగజారాలా? బరితెగించింది అంటూ దారుణంగా ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారింది.
Look what Fatima Sana Shaikh is doing to Ali Fazal on open stage. Pressing her chest on him without his consent when there is an ample space for her to move back.
Just imagine, if the genders were reverse, what furore it would have created about women safety in Cinema… pic.twitter.com/ELvLQNIZ8x
— ShoneeKapoor (@ShoneeKapoor) June 16, 2025