E-Paper
Advertisement

Fighter: ఆ దేశాల్లో హృతిక్ ‘ఫైటర్’ మూవీ బ్యాన్.. ఎందుకంటే..?

Fighter: ఆ దేశాల్లో హృతిక్ ‘ఫైటర్’ మూవీ బ్యాన్.. ఎందుకంటే..?
Advertisement
Fighter movie update

Fighter movie update(Bollywood movie news):

బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ – హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘ఫైటర్’. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

ఇక జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాకు తాజాగా భారీ షాక్ తగిలింది. యూఏఈలో తప్ప గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ రిలీజ్‌కు రెడ్ సిగ్నల్ పడింది. తాజాగా ఈ విషయాన్ని ‘ఫైటర్’ మూవీ నిర్మాత గిరీష్ జోహార్ ప్రకటించారు. అయితే అక్కడ ఈ మూవీ బ్యాన్ అవ్వడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు.

Advertisement

వాస్తవానికి గల్ఫ్ దేశాల్లోని రూల్స్ ప్రకారం.. తీవ్రవాదం లేదా భారత్ – పాకిస్తాన్ వివాదాల అంశాలతో తెరకెక్కిన సినిమాల రిలీజ్‌ను అక్కడ బ్యాన్ చేస్తుంటారు. ఇదే కారణంతో ఇప్పటిదాకా చాలా ఇండియన్ సినిమాలు గల్ఫ్ దేశాల్లో బ్యాన్ అయ్యాయి. అంతేకాదు.. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ మూవీ కూడా అక్కడ బ్యాన్ అయ్యింది. ఇప్పుడు ఫైటర్ మూవీ కూడా అదే స్టోరీ లైన్‌తో వస్తుండడంతో బ్యాన్ తప్పలేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×