BigTV English

Mamata Banerjee : రోడ్డు ప్రమాదం.. దీదీ తలకు గాయం..

Mamata Banerjee : రోడ్డు ప్రమాదం.. దీదీ తలకు గాయం..
Mamata Banerjee News

Mamata Banerjee news(Latest breaking news in telugu):

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయమైందని టీఎంసీ పార్టీ వర్గాలు వెల్లడించారు.


ప్రతికూల వాతావరణం వల్ల దీదీ విమాన ప్రయాణం చేయలేకపోయారు. దీంతో కారులోనే రోడ్డు మార్గం ద్వారా కోల్‌కతా కు బయల్దేరారు. ఆ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో రహదారిపై సమీపంలోకి వాహనాలు వస్తే తప్ప కనిపించని పరిస్థితి ఏర్పడింది. మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో దీదీ డ్రైవర్‌ సడెన్ గా కారు బ్రేక్‌లు వేశాడు. ఒక్కసారిగా కుదుపులోనై సీఎం మమతా బెనర్జీ తలకు స్వల్పగాయమైంది. ఈ విషాయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×