E-Paper
Advertisement

Guntur Karam Movie : దమ్ మసాలా అంటూ దంచి కొడుతున్న గుంటూరు కారం..

Guntur Karam Movie : దమ్ మసాలా అంటూ దంచి కొడుతున్న గుంటూరు కారం..
Advertisement

Guntur Karam Movie : మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో ను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఈ పాట కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ బాబు మంచి మాస్ లుక్ తో మొదటిసారి మాస్ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టడానికి వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ అయి ఉంది.

ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగల్ ప్రోమో ని కొద్దిసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు. దమ్ మసాల అంటూ మాస్ బీట్ తో సగే ఈ పాట ప్రోమో సూపర్ గా ఉంది.ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ క్రేజీ కాంబోలో వస్తున్న 3వ చిత్రం కావడం తో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, కలేజా చిత్రాల్లో మహేష్ బాబు ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు.

Advertisement

ఇక ఏ మూవీలో త్రివిక్రమ్ మహేష్ ను ఎలా చూపిస్తాడు.. మహేష్ మంచి మాస్ డైలాగ్స్ చెప్తూ ఉంటే ఎలా ఉంటాడు.. మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి మరి. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంక్రాంతికి బరిలోకి దిగుతున్న ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఫస్ట్ సింగిల్ దసరాకి విడుదల అవుతుంది అని చెప్పిన మేకర్స్ దీపావళి దగ్గర పడుతున్నా చేయకపోవడంతో నిరాశ చెందారు.. ఈ క్రమంలో నిన్న గుంటూరు కారం నుంచి ఒక సాంగ్ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో కాస్త హడావిడి జరిగింది. దీంతో అప్రమత్తమైన మూవీ టీం ఈ రోజు ఫస్ట్ సింగిల్ దమ్ మసాలాను విడుదల చేస్తున్నట్టు ప్రోమో ద్వారా తెలియపరిచారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×