E-Paper
Advertisement

Alia Bhatt: మేకప్ లేకుండా కనిపించిన అలియా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

Alia Bhatt: మేకప్ లేకుండా కనిపించిన అలియా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
Advertisement
Alia Bhatt
Alia Bhatt

Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ నటి ‘గంగూబాయి కతియావాడి’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో తన నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యరనే చెప్పాలి. ఆమె అందం, యాక్టింగ్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ అందిస్తుంది. అయితే ఒక్కోసారి ఈ ముద్దుగుమ్మ మేకప్ లేకుండా కూడా చాలాసార్లు కనిపించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే తాజాగా అలాంటిదే మరోసారి తన ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో అలియా స్లీవ్ టాప్ ధరించి కనిపించింది. ముఖంపై చిన్న చిన్న బ్లాక్ డార్క్స్‌తో ఎలాంటి మ్యాకప్‌ లేకుండా దర్శనమిచ్చింది. దీంతో సినిమాలలో ఎంతో క్యూట్‌గా స్వీట్‌గా ఉండే ఈ బ్యూటీ మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా?.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో సినిమాలో అయినా.. బయట అయినా అలియా ఎప్పుడూ క్వీనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మ్యాకప్ లేకపోయినా.. అలియా.. అలియానే బ్రో అంటున్నారు. ఏది ఏమైనా అలియా మ్యాకప్ లేని ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

కాగా ఈ అమ్మడు ఎప్పటికప్పుడు దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల లండన్‌లో జరిగిన హూప్ గాలా వేడుకకు హాజరైంది. అక్కడ అద్భుతమైన డ్రెస్, నక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఛారిటీ ఈవెంట్‌కు హూస్ట్‌గా ఉన్న ఈ బ్యూటీ.. సలామ్ బాంబే ఫౌండేషన్ ద్వారా భారతదేశంలోని నిరుపేద పిల్లల కోసం నిధులను సేకరించాలని తెలిపింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×