E-Paper
Advertisement

Ram charan Gift: పిఠాపురానికి మహర్థశ, పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్‌ బిగ్‌ గిఫ్ట్‌..

Ram charan Gift: పిఠాపురానికి మహర్థశ, పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్‌ బిగ్‌ గిఫ్ట్‌..
Advertisement

Good News To Pitapuram, Ramcharan Big Gift For Pawan Kalyan: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్నట్లు టాక్. పవన్‌ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో అధ్భుతమైన మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో దవాఖానను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు.

అయితే పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్ ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే పిఠాపురంలో అపోలో దవాఖానని నిర్మించబోతున్నట్టు వివరాలను రివీల్ చేశారు. ఇందుకోసం రామ్‌చరణ్, ఉపాసన దంపతులు అక్కడ పదెకరాల ల్యాండ్‌ని సైతం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆయన ఆ విషయం చెప్పగానే అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అయితే పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతోందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

Advertisement

Also Read: ది గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్‌ డేట్‌పై అదిరిపోయే అప్డేట్

ఇక ఎన్నికల టైమ్‌లో తన మామయ్య పవన్ కోసం ప్రచారం చేసిన వరుణ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరూ ఉహించనంతగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు అందుకు అపోలో ఆసుపత్రి నిర్మాణంతో బీజం పడబోతోందని అందరూ మాట్లాడుకుంటున్నారు. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గనుక ఆ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. చూడాలి మరి ఇంక ముందు ముందు ఆ నియోజకవర్గానికి ఏం ఏం పనులు అందుబాటులోకి రారున్నాయో…

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×