E-Paper
Advertisement

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ దెబ్బ మామూలుగా లేదు.. ఆ సినిమాల పరిస్థితేంటో..?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ దెబ్బ మామూలుగా లేదు.. ఆ సినిమాల పరిస్థితేంటో..?
Advertisement

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ మూవీ భారీ హైప్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అందరి అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ హంగామా స్టార్ట్ అయింది. ఈ తరుణంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన మాస్ స్ట్రాటజీతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల మేకర్స్‌కు దిమ్మతిరిగే ప్లాన్‌తో ఆశ్చర్యపరిచారు.

‘గుంటూరు కారం’ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్న దిల్ రాజు.. మొదటి రోజునే ఈ మూవీ అత్యధిక థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులో మొత్తంగా 96 సింగల్ స్క్రీన్స్ ఉండగా.. అందులో 90 కి పైగా సింగల్ స్క్రీన్‌లలో ‘గుంటూరు కారం’ మూవీనే రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. మిగిలిన నాలుగైదు థియేటర్లలో ఆరోజు రాబోతున్న మిగతా సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇంత భారీ స్థాయిలో థియేటర్స్‌ను దక్కించుకున్న ఏకైక మూవీ ‘గుంటూరు కారం’ అని తెలుస్తోంది.

Advertisement

జనవరి 12న ‘గుంటూరు కారం’తో పాటు ‘హనుమాన్’ తదితర సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే జనవరి 13, 14 తేదీల్లో కూడా పలు సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో మొదటి రోజే వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×