E-Paper
Advertisement

Hansika: పెళ్లికి ముందు భర్త చేసిన పనికి హన్సిక షాక్

Hansika: పెళ్లికి ముందు భర్త చేసిన పనికి హన్సిక షాక్
Advertisement

Hansika: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ హన్సిక.. ‘దేశముదురు’ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. మొదటి సినిమానే హిట్ కావడంతో వరుస ఆఫర్లు ఈ అమ్మడుకి క్యూ కట్టాయి. తన అందం, నటనతోనే తక్కవ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి అలరించింది.

కొంతకాలంగా తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్‌మేన్ సోహెల్ తూరియాతో ప్రేమాయనం నడిపిన ఈ బ్యూటీ.. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీప్రముఖులు ఈవేడుకకు హాజరై సందడి చేశారు.

Advertisement

ఇక వారి పెళ్లి తతంగమంతా డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. అందులో వారి లవ్ స్టోరీ, పెళ్లికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీ లవ్ షాదీ డ్రామా పేరుతో డిస్నీ+ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

పెళ్లికి ముందు సోహెల్, హన్సిక పేరును తన చేతిపై ట్యాటూ వేయించుకున్నాడట. ఆ సమయంలో హన్సికకు వీడియో కాల్ చేసి చూపించాడట. దీంతో ఒక్కసారిగా హన్సిక షాక్‌ అయిందట. ఈ విషయాన్ని డాక్యుమెంటరీలో చెబుతూ ఎంతో ఎమోషనల్ అయింది హన్సిక.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×